[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘ప్రేమ పూజారి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీ స్వప్నలోకంలో విహరించడానికి రెక్కల గుర్రాన్నయ్యా
నీ వలపు పూదోటలో ఎగరడానికి చిలిపి తుమ్మెదనయ్యా
నీ జడకుచ్చులో ఒదగడానికి మల్లెమొగ్గలనయ్యా
నీ తడి అధరాలలో మెరవడానికి వెన్నెల వెలుగునయ్యా
నీ తీగ నడుములో పరవశించడానికీ పసిడి వడ్డాణమయ్యా
నీ గుండె గుడిలో ఆరాధించడానికి ప్రేమ పూజారినయ్యా
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
వంద వారాల ‘వారం వారం తెలుగుహారం’
ధర్మాగ్రహ ధిక్కార స్వరం కాళోజీ
గురజాడ పూర్ణమ్మ
‘మేకల బండ’ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం
రక్తం రుచి మరిగిన పులులు
కొడిగట్టిన దీపాలు-15
జీవన రమణీయం-130
అనుభూతులతో నిండిన జ్ఞాపకాలని ఒక సారి తడిమితే..
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 16 – సంగ్దిల్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®