ప్రేమ చందలూరి నారాయణరావు 3 years ago నటించే లోకంలోనూ జీవించే ఓ సత్యం ప్రేమ జీవించే నటనలోనూ చావులేని ఓ నిజం ప్రేమ చందలూరి నారాయణరావు