మనసు మౌనం
కాదిది శూన్యం
ఎనలేని కాంతి
అందిన ఆర్తి
నిండిన మానసం
పొందిన సంతసం
కన్నుల వర్షం
అది మది హర్షం
లయ తప్పిన యద
ఇల సదృశమైనదా
ఉప్పొంగిన ఉద్వేగం
అందించెను అంతరంగం
లేదిక దైన్యం
రాదిక దాస్యం
నమ్మలేని నమ్మిక
ఉంటుంది కడదాక
బ్రతుకు పైన ఆశ
నీవిచ్చిన శ్వాస
నిర్వచనమెరుగని ప్రేమా
నను పలకరించినావమ్మా…..
ఇది డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావు గారి వ్యాఖ్య: *డా. చంద్రశేఖరమ్ గారు రచించిన తువ్వాలు కథ భలే బాగుంది. చిన్న కథలో చిన్న అంశాన్ని…
4 Comments
Eswari
Very nice


Eswari
Chala bagundi


M.k.kumar
Kavitha naku ardham kaledu
Subba