~ 10 మమతల ఊటల మాటలు, నవ్వు పూతల చెమరింతలు, అసూయాగ్నికి పూసిన మైపూతలు!!
11 అంతా నీవేనంటారు సదా… నీ కోసమే జీవితమంటారు, మోసపోకు! అంతరంగం తెలుసుకో!
*12* పెదవంచుల జారే తేనెలు, లోలోపల ఆశల ఝంకారం సడి వినబడనంత అలంకారపుస్వరం!!
13 వెన్నెల పరుచుకున్న ఆకాశం, ప్రేమ నిండిన హృదయం రెండూ.. నవనవోన్మేషములే! ఎప్పుడూ!!!
14 ఎన్నో రకాల మాటలు, కొన్ని తేనె జలపాతాలు మరికొన్ని పడదోసే నిచ్చెనలు!!!
15 లోకమంతా చూడాలనే కోరిక, మదిలోపలికి చూడాలంటేనే భయం, అన్నీ…… అగాధాలు,అంతర్మథనాలేగా!!!
*16* (16_18 గెలుపు) అలవోక మలుపు కాదది, అవరోధపు అలల ఎదురీతది, అందుకున్న అపురూపమైన *గెలుపు*!!!
17 ఎగతాళి ముళ్ళపై పువ్వులా.., ఈసడింపులకు ఈసు పుట్టించేది, *గెలుపు* చిరునవ్వు ఒకటే!!
18 పలుకురాళ్ళ ఓటమి గాయాలు, సహనపు చందనాల మలాములు, అందించే పారిజాతాలు *గెలుపులు*!!!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆకట్టుకునే ‘కిష్టడి కతలు’
సిరివెన్నెల పాట – నా మాట – 54 – పెళ్లీడు అమ్మాయిల ఆలోచనలను అద్దంలో చూపించే పాట
నీలి నీడలు – ఖండిక 6: అస్పృశ్యత
అద్వైత్ ఇండియా-7
కమర్షియల్ మసాలా లేని ‘మేము’
జీవన రమణీయం-57
ఇంటి కంటె…
సరికొత్త ధారావాహిక ‘చంద్రునికో నూలుపోగు’ – ప్రకటన
కంపన
సంచిక – పద ప్రతిభ – 137
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®