సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    ఎ. కె. ప్రభాకర్

    ‘వాదాలు సరదాలు అంటని కవి ముకుంద రామారావు’ .. ఈ వ్యాఖ్య సంపాదకులది కాదండీ! గమనించండి.

    1. 1.1

      కస్తూరి మురళీ కృష్ణ

      Thank you…we stand corrected….

      1. 1.1.1

        srammitra@gmail.com

        సముచితమైన ప్రశ్నలు సంధించారు సంపాదకులు. నిజాయితీగా సమాధానాలు ఇచ్చారు ముకుంద రామారావు గారు.

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    వాదాలు సరదాలు అంటని కవి ముకుంద రామారావు – ఒక్క వాక్యం ఆయన రచనలను, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. 88 మంది విశ్లేషించిన అద్భుతమైన ఈ ప్రతిభా వైజయంతి నా దగ్గర ఉంది. పేజీలు తిప్పడానికే ‘అందనంత ఎత్తు ‘ లో ఉన్నదనిపించింది. అయినా అందుకోవాలని ప్రయత్నిస్తాను త్వరలో.
    వ్యాసాలను గుదిగుచ్చడంలో మిత్రుడు కె.పి. అశోక్ కుమార్ కృషి ప్రస్పుటంగా కనిపిస్తోంది.

    1. 2.1

      Mukunda Ramarao

      ధన్యవాదాలు మేడం. దానికి సంపాదకులుగా ఎ.కె. ప్రభాకర్, కె.పి. అశోక్ కుమార్ గార్లు ఉన్నారు. వీలయినప్పుడు దయచేసి చదవండి.

      నమస్సులతో,
      ముకుంద రామారావు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!