Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రశాంతి

[శ్రీ రేడియమ్ రచించిన ‘ప్రశాంతి’ అనే కవితని అందిస్తున్నాము.]

సాగితే
మసి
ఆయుధాల
గర్జన
ఆగితే
కుషి

Exit mobile version