‘ఓసారి చూడండి.. అంతే!’ (ప్రసన్నభారతి వాట్సప్ ప్రసార సంచిక) గ్రూపు నిర్వహించిన డా. భట్టిప్రోలు దుర్గాలక్ష్మీప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీ ఫలితాలు వెలువడ్డాయి.
10,000/-రూపాయల బహుమతి మొత్తం నుండి సమానంగా 1000/-రూపాయల చొప్పున నగదు బహుమతి గెలుచుకున్న పది కథలూ ఆ కథా రచయిత(త్రు)లు:-
***
బహుమతి కథల విజేతలందరికీ అభినందనలు. వారి వారి గూగుల్ పే లేదా ఫోన్ పే లేదా పేటియం నెంబర్‌కు నగదు బహుమతి 1000/-రూపాయలు మార్చి ఒకటవ తేదీనే పంపించడం జరిగింది.
~
పై పదికథలతో బాటు ‘ఓ సారి చూడండి ..అంతే!’ (ప్రసన్నభారతి ప్రసారసంచిక ) ప్రచురించే 25 కథల కథాసంకలనం ‘కథా మంజరి’లో ప్రచురణకు ఎంపికయిన మరో 15 కథల వివరాలు ఇవి:
పోటీలో పాల్గొన్న ప్రతి రచయిత (త్రి)కీ పార్టిసిపేషన్ డిజిటల్ సర్టిఫికెట్‌గా అభినందన పత్రం వారివారి వాట్సప్ నెంబర్లకు పంపించాము.
ఎంతో ఉత్సాహంగా పాల్గొని శోభకృతు ఉగాది కథల పోటీని విజయవంతం చేసిన రచయిత (త్రు)లందరికీ పేరుపేరునా మరోమారు మా కృతజ్ఞతలు.
న్యాయనిర్ణేత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు (విశాఖపట్టణం)గారికి, ప్రాయోజకులుగా ఎంతగానో ప్రోత్సహిస్తున్న డా. భట్టిప్రోలు సీతారామ సత్యాంజనేయ శర్మ గారికి నమస్సులు.
మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండేలా సదా ఓ సారి చూడండి ..అంతే!
సదా మీ
సుధామ
You must be logged in to post a comment.
సుందరకాండ.. నవలా రూపంలో!! అతి త్వరలో!!!
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 21
అలనాటి అపురూపాలు-130
మిర్చీ తో చర్చ-7: మిర్చీ గ్రూప్!
బడిపంతులు
దాతా పీర్-21
మరుగునపడ్డ మాణిక్యాలు – 19: గుప్పెడు మనసు
సందిగ్ధత
ఓ జిజ్ఞాసు జీవితమూ, అంతరంగమూ – ‘జీవనరాగాలు-1’
జనారణ్యంలో ప్రకృతి ప్రతిరూపాలు
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®