డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే భయపడుతున్నారా?
కడుపు నొప్పి అని వెళ్తే, వొళ్ళంతా స్కానింగ్ చేసి, పరీక్షలెన్ని ఉన్నాయో అన్నీ చేసి, కడుపునొప్పి మాత్ర ఇచ్చి, జేబులు ఖాళీ చేస్తారని భయపడుతున్నారా?
ప్రతి చిన్న విషయానికీ డాక్టర్ దగ్గరకు పరుగెత్తే బదులు, శారీరక సమస్యలు , స్వభావాల పట్ల అవగాహన కలిగిస్తూ, చిన్న చిన్న సమస్యలను అర్ధం చేసుకుని, ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలో వివరిస్తూ, వైద్యం, అనారోగ్యాల పట్ల కనీస చైతన్యాన్ని కలిగించే సరికొత్త శీర్శిక….
ప్రఖ్యాత హోమియో వైద్యురాలు, ఆయుశ్ మెడికల్ ఆఫీసర్( రిటైర్డ్) , తిరుపతి డాక్టర్ . కే. ఉమాదేవి సంచిక కోసం ప్రత్యేకంగా రచిస్తున్న వ్యాస పరంపర…
‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’ శీర్షిక
వచ్చే వారం నుంచి ప్రారంభం.
చదవండి.. చదివించండి..