తమ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకి ఆహ్వానం పలుకుతోంది ప్రజ్ఞా భారతి.
తేదీ, సమయం: 18 అక్టోబర్ 2025, శనివారం, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి
వేదిక: మారియట్ కన్వెషన్ సెంటర్, టాంక్ బండ్ రోడ్, భాగ్యనగర్.
అతిథుల ప్రసంగాలు: Information Warfare & National Security – Challenges for Vikasit Bharat
ముఖ్య అతిథి:
- శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
విశిష్ట అతిథి:
- శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు
గౌరవ అతిథి:
- శ్రీ జె. నందకుమార్, జాతీయ కన్వీనర్, ప్రజ్ఞా ప్రవాహ్
~
జీవన సాఫల్య పురస్కారం
- శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి, చైర్మన్, ప్రజ్ఞా భారతి, పద్మశ్రీ పురస్కార గ్రహీత
~
ప్రజ్ఞా పురస్కారం
- శ్రీ. కె. రాకాసుధాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్, రచయిత
- శ్రీ ముదిగొండ శివప్రసాద్, చారిత్రిక నవలా రచయిత
పుస్తకావిష్కణ
- Swayambodh & Shatrubodh, రచన: శ్రీ పంకజ్ సక్సేనా
- కల్లోల భారతం, రచన: శ్రీ కోవెల సంతోష్ కుమార్
~
అందరికీ ఆహ్వానం
~
ఆహ్వానించు వారు
వి. శ్రీనివాస్, ప్రజ్ఞా భారతి తెలంగాణ అధ్యక్షులు
శ్రీ ఎం. రఘు, ప్రజ్ఞా భారతి తెలంగాణ కార్యదర్శి
మరిన్ని వివరాలకు సంప్రదించండి +91 63097 74111