సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    సూర్య గండ్రకోట

    ప్రాడో కథ చాలా చక్కగా అల్లారు. కథ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఆసాంతం చదివేలా ఆసక్తి కలిగించింది. వివేకానంద గారికి అభినందనలు.👌👍💐

  2. 2

    కోడీహళ్లి మురళీమోహన్

    చాలాబాగుంది మీ కథ. చదువు తుంటే మా ‘భైరవ్’ గుర్తుకొచ్చాడు.

    1. 2.1

      Vivekanand Rayapeddi

      హృదయ పూర్వక ధన్యవాదములు.
      మీ సహనానికి పరీక్ష పెట్టే, పెద్ద కథని అసాంతం చదివి, ప్రేమగా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉంది.

      1. 2.1.1

        రాయ పెద్ది అప్పా శేషశాస్త్రి

        ప్రాడో అలియాస్ శునక పురాణం కథ ఆద్యంతము ఆసక్తికరంగానూ హాస్య పూరితంగానూ ఉంది. కథను చాలా బాగా ఎంజాయ్ చేశాము. సీరియస్, హారర్, త్రిల్లర్ కథలే కాకుండా ఇలాంటి హాస్య పూరితమైన కథలు కూడా అనేకం నీనుంచి రావాలని కోరుతూ, రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని

        1. 2.1.1.1

          Vivekanand Rayapeddi

          థాంక్ యూ వెరీ మచ్ అన్నా

  3. 3

    Vivekanand Rayapeddi

    హృదయ పూర్వక ధన్యవాదములు.
    మీ సహనానికి పరీక్ష పెట్టే, పెద్ద కథని అసాంతం చదివి, ప్రేమగా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉంది.

  4. 4

    DVR Bhaskar

    మీ శునక పురాణ ప్రహసనం… Sorry… ప్రవచనం బాగుంది… వివేక వంతమైన ఆనందాన్ని కూడా ఇచ్చింది.

    1. 4.1

      Dr.. Vivekanand Rayapeddi

      భాస్కర్ గారు హృదయ పూర్వక ధన్యవాదములు

  5. 5

    అనంత కృష్ణ

    అద్భుతః.. ప్రతి వాక్యం చదువుతూ ముడి మూసి నవ్వులు.. కొన్ని చోట్ల బిగ్గరగా నవ్వుతూంటే మా ఆవిడ పిల్లలు వింతగా చూసారు..

    1. 5.1

      Dr. Vivekanand

      హృదయ పూర్వక ధన్యవాదములు

  6. 6

    గుండాన జోగారావు, SIMHACHALAM

    మీ ” ప్రాడో ” కథ చదివి అందులో మమేకమయ్యాను. ఇప్పుడు మా వయో జంటకి తోడు మా కిల్ బిల్ పాండే @ కిల్లూ.
    మూడున్నర సంవత్సరాల పామేరియన్ మాకు బాగా చేరిక అయ్యింది. ఇష్టపడి తెచ్చుకున్న వారు వారి వ్యస్త జీవులైన నేపథ్యంలో మాకు కాలక్షేపం బాగా అవుతోంది అయితే సరైన కెనెల్స్ దొరక్కపోవడంతో , కథా కార్యాలకూ ప్రయాణాలకూ వెళ్ళేటప్పుడు తెగ ఇబ్బంది పడుతున్నాం…అయినా మమ్మల్ని చూడకపోతే , బెంగ పెట్టుకునే పరిస్థితి కి వచ్చేసింది. కథతో బాగా కనెక్ట్ అయ్యాను.
    అభినందనలు.

    1. 6.1

      Dr. Vivekanand

      హృదయ పూర్వక ధన్యవాదములు

  7. 7

    GitacharYa

    రష్యన్ pravda కష్టాలు గుర్తొచ్చాయి.

    ఈ కుక్కల పెంపకం ఒక ఆర్టుట. అర్థమైతే చిరంజీవి ఆ, కాకపోతే శ్రీహరిలా అవుతుంది మన పరిస్థితి.

    1. 7.1

      Dr. Vivekanand

      హృదయ పూర్వక ధన్యవాదములు

  8. 8

    Dr. V.J.Suseela

    చాలా చక్కగా రాసారు. కుక్క/లని పెంచుకుంటున్న, ప్రతి వాళ్ళకి ఇలాంటి ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయనుకుంటాను. కధనం బాగుంది.

  9. 9

    Dr. Vivekanand

    హృదయ పూర్వక ధన్యవాదములు

  10. 10

    Hariprasad

    Excellent Anand anna .very good story. I just remembering my childhood days to get Dog
    Thanks hariprasad

    1. 10.1

      Dr. Vivekanand

      హృదయ పూర్వక ధన్యవాదములు హరి

  11. 11

    శ్రీధర్ చౌడారపు

    మీ ప్రాడో కథ భలేగుంది. మా కూపర్ కథే అనిపిస్తోంది.
    ఇవన్నీ మా ఇంట్లో జరిగాయి. సంవత్సరం వయసున్న మా కూపర్ (గోల్డెన్ రిట్రీవర్‌) తో మాకు ఇలాంటి అనుభవాలే. మా పిల్లలు శ్రద్ధ శ్రావ్య మాతో ఇలాంటి ప్రామిస్ ‌‌లు చేసి మాట తప్పారు. బట్టలు చించి పోగులు పెడుతుంది‌. గొలుసు / చైన్ వేయనీయదు. అతిథులు వస్తే చాలు అల్లుకుపోవడం, ఇంటిముందు రోడ్డు వెంట వెళ్ళేవారికి గార్డింగ్ (వారు భయపడి పోతుంటే) చేయటం లాంటివన్నీ మేం ఇపుడు అనుభవిస్తున్నవే.

    కానీ మేమంటే మాత్రం విపరీతమైన ప్రేమ‌. నా కార్ సౌండ్ ఇంటి దగ్గర వినపడగానే గేట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. రాత్రిపూట ఇంటిని గార్డింగ్ చేస్తుంది. ఉదయం ఆరున్నర దాటితే అరిచి నిద్రలేపుతుంది…

  12. 12

    Shyamkumar

    We have same experiences

  13. 13

    Ravi

    Bhale bhale. I too could recollect couple of instances when I played with Prado. 👌

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!