సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గంగిశెట్టి లక్ష్మీనారాయణ

    చాలా మంచి అనువాదం. పూజ్యులు శ్రీ నరసింహయ్య గారిని మళ్లీ దగ్గరగా చూస్తున్న అనుభూతి కలిగింది. నేను బెంగళూరులో లెక్చరర్ గా చేరేనాటికి వారు నేషనల్ కాలేజి ప్రిన్సిపాలు. అప్పటికి ఎన్నో ఏళ్ల నుంచి అదే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత బెంగళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ అయ్యారు. ప్రిన్సిపాలుగా ఉన్నప్పుడు, వైస్ ఛాన్సెలర్ గా ఉన్నప్పుడూ, అదే రామకృష్ణ ఆశ్రమంలో అదే కార్నర్ గదిలో అదే నిరాడంబర జీవితం. అదే సాదా ఖాదీ వస్త్రాలు, అదే గాంధీ టోపీ…. భగవాన్ శ్రీ సత్యసాయి గారితో శాస్త్రీయ వివాదం సాగించినప్పుడూ అక్కడే, అదే తీరు… నా జీవితంలో దూరం నుంచి అయినా చూసిన గొప్ప వ్యక్తి… వారి పవిత్ర స్మృతికి భక్తిపూర్వక నివాళి.

  2. 2

    Shyamkumar

    అద్భుతమైన రచన. గొప్ప ఆత్మ కథ.
    నా అభినందనలు.

    1. 2.1

      కోడిహళ్లి మురళీ మోహన్

      Shyamkumar గారూ! ధన్యవాదాలు. నిజమే. మీరన్నట్టు నరసింహయ్య గారిది అద్భుతమైన రచన.

  3. 3

    కోడిహళ్లి మురళీ మోహన్

    Shyamkumar గారూ! ధన్యవాదాలు. నిజమే. మీరన్నట్టు నరసింహయ్య గారిది అద్భుతమైన రచన.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!