సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మానసికంగా ఎంతో దృఢచిత్తం గల డా. హెచ్. నరసింహయ్య గారు ఈరోజు తన వేషధారణ గురించి చెప్పారు. ఫోటోలో ఎంత నిరాడంబరంగా ఉన్నారు! చాలా గౌరవభావం కలుగుతోంది. “నేను వేసుకునే దుస్తులు ఏ పార్టీకీ చెందినవి కావు” అని స్పష్టం చేశారు.
    తాను ధరించే గాంధీ టోపీ గురించి చెప్తూ “ఈ టోపీ పెట్టుకున్న వారు చేయరాని పనులు చేయడం వల్ల దాని విలువను పాడు చేసారు” అని నిర్ద్వంద్వంగా తెలిపారు. అది సత్యం. “మీరు ప్రెసిడెంట్ అయితే ఏంటి, మీరు మా తాత” అని చిన్న పాప అనడం, పిల్లలు దాగుడుమూతలు ఆడుతూ ఆయన గదిలో, ఒక్కోసారి ఆయన కుర్చీ వెనుక దాగుకోవడం వంటి సంఘటనలు వల్ల పిల్లల పట్ల ఆయన చూపించే వాత్సల్యం, దాని వల్ల వారికి ఆయన పట్ల ఉన్న అభిమానం తెలుస్తోంది.
    క్లోజప్ లో ఆయన ఫోటోలో నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంది! పద్మశ్రీ కోసం ప్రభుత్వం ఆయన పేరు సిఫారసు చేస్తే, నాటి ప్రధాని ఇందిరాగాంధీ “పద్మభూషణ్” అని స్వయంగా రాయడం ఎంత బాగుంది!
    మురళీమోహన్ గారు తెలుగులో అనువదించక పోతే, నేను ఆసాంతం చదివే “సంచిక”లో రాకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గల మహానుభావుడి గురించి సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉండేది కాదు.
    ఇరువురికీ అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!