సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    HN గా ఖ్యాతి గాంచిన హోసూరు నరసింహయ్య ఆత్మకథ అనువాదం కోడిహళ్లి వారు హృద్యంగా ఉంది.
    నిరాడంబరుడు,గాంధేయవాది, విద్యావేత్త బెంగళూరు నేషనల్ యూనివర్సిటీ కులపతి గారి అనుభవాలు ప్రతి ఒక్కరికీ నేర్పదగ్గ పాఠాలు.
    వారి పోరాటశైలి, భవన నిర్మాణ దక్షత, పై వారిని ప్రభావితం చేసే మొండితనం అత్యంత ఉత్కంఠ కలిగిస్తుంది.
    ముఖ్యంగా వారి నిజాయితీ.. విశ్వవిద్యాలయ సందర్శనకు వచ్చిన అతిథులతో తన తరపున పంపిన ప్రతినిధి విదేశీయులతో సేవించిన మద్యానికి తన సొమ్మును ఖర్చుచేయడం.
    ఆయన అనుకున్నది సాధించే వైఖరి ప్రతి వారినీ అప్రతిభులను చేస్తుంది.
    ఈనాటి నేతలు,విద్యాధికారులు,ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా చదవదగ్గ జీవితచిత్రణ వారిది.
    కోడిహళ్లి మురళీ మోహన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
    భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!