సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Spoorthy Kandivanam

    కథ చాలా బాగుంది అరుణ్ గారు. ఎన్ని శిక్షలు వేసినా, ఎన్ని ఎన్కౌంటర్ లు చేసినా మార్పు అనేది ఆశించడం కూడా వ్యర్థమే అవుతుంది. ఆడవారిపై, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చివరికి కవిడ్ పరిస్థితి లో కూడా ఒకవైపు మహమ్మారి వల్ల ఎన్నో ప్రాణాలు పోతుంటే మరో వైపు ఇటువంటి అఘాయిత్యాలు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు.
    ఇప్పటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్క తల్లిదండ్రులు పడే వేదనను బాగా చూపారు. ఉద్యోగం ఎవరు మానుకోవాలి అనుకున్నప్పుడు భార్యనే అనుకుంటాం చదువుతున్నప్పుడు కానీ మీరు భర్త పాత్ర ఉద్యోగం మానేస్తాను అని చెప్పడంలో కొత్తగా ఉంది. నిజ జీవితంలో ఇది కాస్త కష్టమే అయినా ఒక కొత్త ప్రయోగం. అభినందనలు మీకు👏👏💐
    -స్ఫూర్తి కందివనం

    1. 1.1

      అరుణ్ కుమార్ ఆలూరి

      కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం స్పూర్తి గారు.. కథ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మన:పూర్వక ధన్యవాదాలు!

  2. 2

    Shivaprasad

    Konni prabhutva pathakala news, Taliban occupied Afghanistan news, ila inkennenno news lo chusthunna na paristhithi kuda ee kathalo Raghava laga anpisthundi…next generation ki boodida kuda migilisthundo ledo ee generation..
    Anyway Katha chala baga rasavu ra Arun.
    Entha goppa rachayithyna friend ra ra pora ane antadu ga😊

    1. 2.1

      అరుణ్ కుమార్ ఆలూరి

      Thanks ra.. 🙂

  3. 3

    Tirupathi

    Anna story ippude chadivanu chala baagundi prathi okka dampathulu ala ardam cheskuni samsaram chesthe happy family happy children’s 🤝😊

    1. 3.1

      అరుణ్ కుమార్ ఆలూరి

      Thank you brother 🙂

  4. 4

    Vikram

    Bagundhi Arun.. andaru ala alochiste.. rakshana samsyatho patu nirudyoga samasya kooda tagguthundhi anipinchindhi💐👏👏

    1. 4.1

      అరుణ్ కుమార్ ఆలూరి

      Thank you Vikram garu 🙂

  5. 5

    Siva Kaku

    Chaala baagundi Arun !

    1. 5.1

      అరుణ్ కుమార్ ఆలూరి

      Thank You Siva !!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!