స్వర్గీయ పాతురి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య పురస్కారం 2022 కొరకు కవితా సంపుటులను ఆహ్వానిస్తున్నాము.
2021లో ప్రచురింపబడిన వచన కవితా సంపుటులను మాత్రమే ఈ పోటీకి పంపవలెను.
ఎంపిక అయిన ఉత్తమ కవితా సంపుటికి ₹ 5000/- నగదు బహుమతి అందించబడును.
పరిశీలన నిమిత్తం కవితా సంపుటి రెండు ప్రతులను 31 డిసెంబరు 2022 లోపు ఈ క్రింది చిరునామాకు పంపవలెను.
డా. పాతూరి అన్నపూర్ణ
1156/28-1,
ప్రశాంతి నగర్,
నవలాకుల గార్డెన్స్
నెల్లూరు 524002
మొబైల్: 9490230939
ఈమెయిల్: annapurnapaturi2014@gmail.com
You must be logged in to post a comment.
అంతర్గత యుద్ధం
శ్రీపర్వతం-19
పెద్ద మనసు
సంపాదకీయం ఫిబ్రవరి 2025
మహిళా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్
మానసిక రుగ్మత
సరిగ పదమని-19
సరికి సరి – పై వాడి లెక్క!!
వేట
గెలుపు కోసమై..
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®