సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “పంచవటి” పేరు వినగానే సీతారాములు ఆశ్రమజీవనాన్ని గడిపిన అరణ్య ప్రాంతం పేరు గుర్తువస్తుంది. కానీ అంతగా పరిచయం లేని తారావళి వృత్తంలో పంచభూతాల గురించి రాసిన కావ్యానికి పంచవటి అని నామకరణం చేయటం వైవిధ్యంగా ఉన్నది. ఈ గ్రంథానికి అభిప్రాయం రాసిన నాగ రాజ్యలక్ష్మి గారి మాటలు కూడా విలువైనవే అనిపిస్తుంది సమీక్ష చదువుతూ ఉంటే!… కావ్య పరిచయం బాగుంది (భుజంగ ప్రయాత అనే పద్యం కూడా ఒకే ఒక్క గణంతో కూర్చినది. ఈ వృత్తం కూడా చాలామంది కి పరిచయం ఉండదు).

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!