సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    యక్షగానాలు, నృత్య రూపకాలు, పద్య నాటకాల భేదం గురించి, భాగవత మేళాలు, భారత మేళాలు, కొందరు కళాకారుల గురించి ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు. సినిమాలు రంగప్రవేశం చేయక ముందు ఈ కళారూపాలే ఎక్కువగా చూసేవారు ప్రజలు. “ఈ సినిమాలు, గినిమాలు మారోజుల్లో మేం ఎరగం. దోసెడు జొన్నలు పెడితే కూచిపూడి భాగవతుల వారు తెల్లవార్లూ ఆడిపోయేవాళ్ళు” అంటుంది కొడవటిగంటి కుటుంబరావు “చదువు” నవలలో ఒక పాత్ర……….”.రహస్యం” సినిమాలో గిరిజా కళ్యాణం యక్షగానం ఉన్నది. చెల్లెలి కాపురం సినిమాలో రాధాకృష్ణుల నృత్య నాటిక ఉన్నది. పద్యనాటకాలు కూడా కథలో అంతర్లీనంగా చాలా వాటిల్లో ఉన్నాయి. సినిమాల ద్వారానే ఈ తరం వారు ఆయా కళా రూపాలను చూడగలుగుతున్నారు

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “జక్కు” శబ్దం “యక్ష” గా రూపొందింది అనీ, జక్కుల వారు ప్రదర్శించే కళారూపాన్ని “యక్షగానం” అయిందనీ, దక్షిణ భారత దేశంలో యక్షగానాలు అభివృద్ధి చెందాయనీ, పాల్కురికి సోమనాధుడు “పండితారాధ్య చరిత్ర” లో చెప్పాడు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!