‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. మన్మథుడు (6) |
4. పరాభవము (4) |
7. ఇలా వాసన కొడుతుంది. ఇలా వార్త వ్యాపిస్తుంది. (2) |
8. శనిగాడు దృష్టిపెట్టాడు. (2) |
9. ఒకప్పుడు చెన్నపురిలో తెలుగు పుస్తకప్రియులకు కేరాఫ్ అడ్రెస్‌గా వున్న రాణి బుక్ సెంటర్ నడిపినవారు. ఇంటిపేరు వెనక్కి పోయింది. (4,3) |
11. బెల్టు (3) |
13. ఒక బెంగాలీ మిఠాయి బహువచనంలో. గజిబిజి అయ్యింది. (5) |
14. అల్టిమేట్ ఎయిమ్. (5) |
15. ఆంగ్లో ఇండియన్. (3) |
18. ఎస్.జానకి గారి బిరుదు (?) పదాలు ముందూ వెనుకయ్యాయి. (4,3) |
19. ముప్పైఐదో సంవత్సరం (2) |
21. వైపు (2) |
22. ____ కాడ ఒళ్ళూ జాగ్రత్త అని మంగమ్మగారి మనవడు సినిమాలోని పాట. (4) |
23. అవకాశవాది ఇలాంటోడు. (2,2,2) |
నిలువు:
1. ఇటీవల ఈ నదికి పుష్కరాలొచ్చాయి. (4) |
2. ఎల్.ఎన్.ఏకాంబరేష్ అనే సినీ నేపథ్యగాయకుని తెరనామం (2) |
3. సోమరాజు రామానుజరావు వ్రాసిన నాటకం మొదట్లో కాస్త తడబడింది. (5) |
5. కౌలు (2) |
6. పండు + ఆకు = పండుటాకు (6) |
9. నిజాం ప్రభువుల నివాసము (4,3) |
10. తొట్రుపడిన రత్నమాలాకుమారి. (7) |
11. చాపరాయిని తిరగేస్తే హీనం (3) |
12. వక్రనాళికాపరిమాపకములోని రక్షకుడు (3) |
13. లోపసహిత వెల్లువ (6) |
16. పూర్వీకులు వ్యాధిని నయము చేయడానికి ఉపయోగించే వైద్య చిట్కా క్రిందనుండి. (5) |
17. రంగరాయలు, గూడవల్లి రామబ్రహ్మంల కలయికతో ఏర్పడే ముగ్గు. (4) |
20. నిలువు 17లో దాగున్న దుఃఖం (2) |
21. కోడలుపిల్ల కోపము గలది. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 డిసెంబరు 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జనవరి 03 తేదీన వెలువడతాయి.
పదసంచిక-83 జవాబులు:
అడ్డం:
1.రాజుగారిహుకుం 4.ఉరికంబం 7.యమా 8.జాగా 9.సరసనవరస 11.కుడితి 13.అపశ్రీకుడు 14.రుద్రనమకం 15.కమాండు 18.శ్రీకైవల్యసారథి 19.సంత 21.పేగు 22.గండికోట 23.లంకలకోడేరు
నిలువు:
1.రాయప్రోలు 2.జుమా 3.కుందెనగుడి 5.కంజా 6.బంగారుపతకం 9.సవానిశ్రీగంరంశ్రీ 10.సనాతనసారథి 11.కుడుక 12.తిరుడు 13.అధికప్రసంగం 16.మాంగల్యబలం 17.మిణుగురు 20.తడి 21.పేడే
పదసంచిక-83కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కన్యాకుమారి బయన
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పరమేశ్వరుని కృప – పాండురంగడు
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వరలక్ష్మి హరవే డాక్టర్
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.