Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పదసంచిక-38

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కష్టసాధ్యమైన అభీష్టము (3,3)
4. పంచాయతి కాదు ఐదు సంవత్సరాలు నిండిన కన్య.(4)
7. కొంచెం ముసలితనం (2)
8. ముద్రబల్ల కవి దేవదానంరాజు గారి ఇంటిపేరు. (2)
9. అష్టాదశ పురాణాలలో పదకొండవది (3,4)
11. వనజక్క వద్దనున్న చక్రవాకము (3)
13. దేవతాశిల్పి తనలోని కులాన్ని చివరికి తోసేశాడు. (5)
14. భూములను, ఇళ్లను కోల్పోయినవారు (5)
15. అజ్ఞాతవాసంలో గాడిద (3)
18. అదే నేల పేరుతో భారతీయ కవిత్వాన్ని అందించిన కవి (3,4)
19. కమల ముందరి సొంపు(2)
21. గంధగజమ వెనుకటి రాబడి (2)
22. భట్టి చప్పిటిముక్కుతో తీతువుపిట్ట (4)
23. 1957 నాటి పౌరాణిక సినిమా. కెంపరాజ్ హీరో. (2,4)

నిలువు

1. గొడ్రాలు (4)
2. తెలకపల్లి రవి పొట్టిపేరు (2)
3. పొలములో సాగుచేయు మొక్కలు రాకుండ పెరిగిన ఇతర జాతిమొక్క (5)
5. సూకరమా అంటే తగినశాస్తి (2)
6. తెలుగు ప్రయోగనాటక పితామహుడు (2,4)
9. అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి వ్రాసిన ప్రబంధ కావ్యము (2,5)
10. రెండు బొంకుల దరహాసము (7)
11.  దద్దమ్మ కాబట్టే చెదిరిపోయాడు. (3)
12. ఒకనాటి స్త్రీల మాసపత్రిక (3)
13. 80,82ల సగటు (3,3)
16. ఏదైనా ఒక సందర్భంలో చేసే సామూహిక భోజనం (5)
17. అడ్డం 23లోని నటి. సింగిల్ పీస్. (4)
20. అమరావతి నిర్మాణానికి మోడీ ఇచ్చింది. (2)
21. నాయుని కృష్ణమూర్తి రాసిన భారతం. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఫిభ్రవరి 04వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఫిభ్రవరి 9 తేదీన వెలువడతాయి.

పదసంచిక-36 జవాబులు:

అడ్డం:                                 

1.ప్రవేశపరీక్ష  4.నెలవంక  7.త్యాగం  8.తన  9.ఆడుమగాడ్రాబుజ్జి  11.దుడుకు  13.ఉదకమేహి  14.కలకాలము, 15.తనివి  18.ముయ్యదకసినుమి  19.డమే  21.యాస  22.లంఘనము  23.ముత్యాలపందిరి

నిలువు:

1.ప్రత్యామ్నాయం  2.వేగం  3.క్షతగాత్రుడు  5.వంత  6.కనకాంబరము  9.ఆధునికకాలము  10.జ్జిబయకాపరమి 11.దుహిత  12.కుకవి  13.ఉదకమండలం  16.నిర్వికల్పము  17.సొగసరి 20.మేఘ 21.యాది

పదసంచిక-36కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version