‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
నిలువు:
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మే 11 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పదసంచిక 104 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మే 16 తేదీన వెలువడతాయి.
1.కలహంస 4.కలకంఠి 7.రేకణం 10.లవణం 11.రసాల 12.తని 14.నారయ 16.ఓపు 17.కలయోయమావష్ణయోవై 18.కరం 19.కాయేన 20.సిక 22.వాటిక 24.కదంబం 25.మాలోకం 27.కలకండ 28.కలరవం
2.లక్షణం 3.సరే 4.కణం 5.కంజిర 6.కలనేత 8.కలవరమాయేమదిలో 9.కలరూపు 13.నికరం 14.నాయకా 15.యవన 16.ఓవైసి 18.కలవాపి 21.కలబంద 23.కపిల 24.కల్హార 25.మాడ 26.కంక
వీరికి అభినందనలు.
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కాలక్షేపం
ఏనుగును పెంచుకుందాం
అలనాటి అపురూపాలు-60
అటు.. ఇటు
మనసులోని మనసా-22
శిశిరం
సిరివెన్నెల పాట – నా మాట – 43 – సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని తెలిపే పాటలు
ఈ కుర్రోడు వెర్రోడు
భారతీయ మహిళల సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన శ్రీమతి మార్గరెట్ కజిన్స్
స్మృతి రత్నాలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®