సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    సంకీర్తనా చార్యులు అన్నమయ్య కీర్తనల గురించి, వాటిలోని భాషా సాహిత్యాల గురించి చాలా వివరంగా పెద్ద వ్యాసం రాసారు. (ఇంత పెద్ద వ్యాసం రెండు, మూడు భాగాలుగా వేస్తే బాగుండేది)…అన్నమయ్య గురించి తెలుసుకోవాలని అనుకున్న వారు దీనిని రిఫరెన్స్ గా వాడుకోవచ్చు.అన్నమయ్య కీర్తనల.నాకు కూడా చాలా ఇష్టం. “అన్నమయ్య పదశోభ” పేరుతో వ్యాసాలు రాశాను…”శ్రీవేంకటేశం ” ఆధ్యాత్మిక పత్రికలో వచ్చాయి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ ఎస్.వి. రామారావు గారి వ్యాఖ్య: *పూజనీయులైన శ్రీ. పూర్ణచంద్ గారు, తమరు వ్రాసిన ‘అన్న మయ్య సాహితీ జీవిత విశేషాలు’ ‘సంచిక’ పత్రికలో ప్రచురింపబడిన వ్యాసాన్ని చదివి ఆనందిస్తున్నాను. రచన అంతా మీలాంటి, ఎంతగానో భాషాపరిజ్ఞానం ఉన్న సాహితీవేత్తల లాంటి వారే వ్రాయగలరు. అందరు మీలా వ్రాయలేరు. నాలాంటి వారు చదివి అచ్చెరువు పొదవలసిన వారిమే, సార్. మీ పాండిత్య కృషికి, ఇంతటి మహత్తర రచన చేసినందుకు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, శ్రీ. పూర్ణచందుగారు. మీ అభిమాని S.V.Rama Rao, Chicago.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!