సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    శివరామకృష్ణ

    మళ్ళీ లోపలికి! ఈ అంతర్యానం ఎంత బాగుంటుందో!
    నాలోని నన్ను వెతుక్కుంటూ!
    చాలా బావుంది సర్! ఈమధ్య కాలంలో ఇంత అనుభూతిస్తూ చదైవుతున్నది ఇదే!

  2. 2

    కస్తూరి మురళీ కృష్ణ

    ఇది వంకాయల శివరామకృష్ణ గారి స్పందన.

    ఐదు భాగాలు చదివాను … కాదు నా అంతరాల్లోకీ, ప్రకృతిలోకీ పయనించాను. అద్దంలో మెరిసే మిధ్యారూపం నా ప్రతిబింబం కాదు, నేనే అనిపిస్తోంది. ఈ పాదచారిని చదివిన వారందరికీ అలాగే అనిపిస్తుందేమో. ఈ చైతన్య స్రవంతి ఇలా ఆగకుండా సాగిపోతూనే ఉండాలి. ధన్యవాదాలు సర్!
    మొదటిభాగం ఇప్పుడే చదివాను సర్.మనసుని లాగేసుకున్నాడు పాదచారి. నిజం చెప్పాలంటే చదువుతూంటే శ్రీపాద, మల్లాది, చలం, వేలూరి వంటి మహనీయులందరూ తమ శైలులను మీకు ధారపోసినట్టనిపించింది. మనిషి, ప్రకృతి…ఎలా ముందుకు సాగుతారో చూడాలి! ధన్యవాదాలు సర్. వరసపెట్టి చదివేస్తానంటాను, కానీ ఆగుతూ చదువితేనే రసానందానుభూతి! 🙏

  3. 3

    అల్లంశెట్టి సత్యనారాయణ

    బాగుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!