Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-42

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఉదయ కాలపు కైంకర్యం (5)
5) మానులా పడుండే నిద్ర (5)
9) మైకము (3)
10) స్త్రీ  (3)
12) ఒక హైదరాబాదీ బౌలరు, చివరి అక్షరంలో పొల్లు లుప్తం (3)
13) పూమాల మధ్య రాలింది (2)
16) వంద (2)
17) ఆజానేయము (3)
18) గాలి బుడగ, అన్యదేశ్యము (3)
19) ముక్కుతో మాట్లాడడం (2)
22) నాలుగో రాష్ట్రపతి (2)
23) ఒక నటి, ప్రోగు (2)
24) రాముడి విల్లు (3)
25) జగదేకవీరుని కథలో దేవకన్యల పలకరింపు (2)
26) దేవలోక వాసి (2)
29) వేదన (2)
31) 17 అడ్డమే (3)
32) ఇంద్రుడు (3)
33) ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ  _ _ బడ్జెటు (2)
36) జనం (2)
37) శంకరుడు (3)
39) ముడి కొయ్య సామాను (3)
41) ఒత్తూ, ఆఖరక్షరము కోల్పోయిన కర్ణుడు (3)
42) ప్రయాణికులు, అన్యదేశ్యం (5)
43) ప్రహ్లాదుని కొడుకు (5)

నిలువు:

1) మాలతీ చందూరు బహు కాలం నిర్వహించిన శీర్షిక (5)
2) పాలు; క్షీరం కాదు (3)
3) ఇరు ‘త’లు (2)
4) జాలము (2)
5) అగ్రము, చివర, కొన (2)
6) రాత్రి (2)
7) ఇది దుఃఖానికి చేటు (3)
8) కైలాస పర్వతం (5)
11) గురుతు, ముఖ్యము (2)
14) అర్జునుని పేడిగా ఉండేట్లు శపించినది (3)
15) అర్జునుని భార్య, నాగకన్య (3)
20) ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశము (3)
21) లాటీతో అంతమయ్యే ఏనుగు (3)
22) గచ్చు పని (3)
26) నక్క ఎక్కడ – ఇది ఎక్కడ? సామెత (5)
27) మారీచ మాత (3)
28) ఛత్రపతి పుత్రుడు, ఛావా!! (3)
30) అర్జునుడు (5)
34) క్రింద నుంచి పైకి భోజనం (2)
35) ఎందుకు? (2)
36) పంచదశ (3)
38) వ్రాత విన్యాసం. రెండో అక్షరం అనవసరంగా మహాప్రాణమైంది (2)
39) రాయి, సారాయి (2)
40) వజ్రాయుధము (2)
41) రాజులకు సంబంధించిన (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 నవంబర్ 18వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-42 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 నవంబర్ 23వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-41 జవాబులు

అడ్డం:

1) శకుని మామ 5) జవాబుదారి 9) కుంకుడు 10) లశునం 12) సమక్ష 13) తటి 13) ము రా 17) వ్యవధి 18) యక్ష్మము 19) లు బా 22) నేడు 23) లాటీ 24) యజ్ఞము 25) మేర 26) రాజీ 29) మిష 31) విలంబం 32) కాష్ఠము 33) సన 36) బాన 37) రావోయి 39) సెలవి 41) మాపును 42) జు ఢ నా ము గ 43) నుడుగురేడు

నిలువు:

1) శకుంతములు 2) కుకుటి 3) నిడు 4) మల 5) జనం 6) బుస 7) దామము 8) రిక్షరాముడు 11) శుష్కం 11) క్షవరం 15) సూక్ష్మము 20) బాలాజీ 21) విజ్ఞప్తి 22) నేరమి 26) రాక్షస రాజు 27) కలంజం 28) శ్రేష్ఠము 30) షడాననుడు 34) నవోఢ 35) ఈల 36) బాపురే 38) యి నా 39) సెగ 40) విను 41) మాగు

పద శారద41 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version