Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-41

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఈ వేషం సియస్ఆర్ గారికి గొప్ప పేరు తెచ్చింది (5)
5) బాధ్యత (5)
9) షాంపూలు రాక ముందు ఈ కాయ (3)
10) వెల్లుల్లి (3)
12) ఎదురెదురు – ఆఖరక్షరం లేదు (3)
13) అంతటిలో తీరముంది (2)
16) ఆగమించము అంటూ వెనుతిరిగారు (2)
17) అవధి, గడువు (3)
18) క్షయరోగము (3)
19) వెనుదిరిగిన గానగంధర్వుడు (2)
22) ఈ రోజు (2)
23) లూటీ కాదు, దుడ్డుకర్ర (2)
24) సవనం (3)
25) సరిహద్దు (2)
26) ఒప్పందం, సంధి (2)
29) వంక, నెపము (2)
31) వ్రేలాడుదానితో అంతమైన జాగు (3)
32) కట్టె, చితి (2)
33) ఒక నటి (2)
36) పెద్ద కుండ (2)
37) – – – చందమామా (3)
39) పెదవి మూల (3)
41) రేపును కాదు, మాపివేయును (3)
42) గుజరాతు లోని ఒక పట్టణం, కోట – తడబడింది (5)
43) బృహస్పతి (5)

నిలువు:

1) విహంగములు (5)
2) మధ్యలో వత్తుపోయిన కోడిపెట్ట (3)
3) పొడవైనది (2)
4) కొండ (2)
5) ప్రజానీకం (2)
6) పాము శ్వాస (2)
7) దండ (3)
8) 1972 లో వచ్చిన ఒక యంజీఆర్ డబ్బింగ్ సినిమా; రెండో అక్షరం హ్రస్వమైంది (5)
11) ఎండిపోయినది (2)
14) హెయిర్ కటింగ్ (3)
15) అధ్యాత్మము, కపటము, చాలా చిన్నది(3)
20) వేంకటేశ్వర స్వామి (3)
21) విన్నపం, మనవి (3)
22) తెలియకుండుట, అజ్ఞానం (3)
26) రావణుడు, బలి మొ॥ వారు (5)
27) గంజాయి, నల్లమందు (3)
28) మేలైనది (3)
30) దేవసేనాధ్యక్షుడు (5)
34) క్రొత పెళ్ళి కూతురు (3)
35) కల్యాణం రఘురామయ్య గారు. ఈ పాటకు ప్రసిద్ధులు (2)
36) ఓ తండ్రీ! ఆశ్చర్యార్ధకం (3)
38) పైకెక్కతున్న కుక్క (2)
39) వేడిమి (2)
40) ఆకాశం, ఆలకించు (2)
41) పక్వమగు (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 నవంబర్ 04వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-40 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 నవంబర్ 09వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-40 జవాబులు

అడ్డం:

1) భారద్వాజము 5) నర్తనశాల 9) గహరం 10) ద్రవిడ 12) నరవ 13) హాస్యం 16) దాణా 17) ప్రవేశం 18) విదుషి 19) ముది 22) ఉరం 23) లాక్ష 24) సూత్రము 25) సెల్లా 26) నాసా 29) సంచి 31) శింఘాణం 32) కళ్ళెము 33) కుప్రా 36) జాయ 37) రాయితీ 39) డాకిని 41) కంతసూ 42) లుకయిలక 43) జంభాసురారి

నిలువు:

1) భాగహారము 2) రహస్యం 3) ద్వారం 4) ముద్ర 5) నడ 6) నన 7) శారదా 8) లవణాకరం 11) విప్రో 14) త్రివేణి 15) పొదుగు 20) దిలాసా 21) శాత్రవం 22) ఉల్లాసం 26) నాయకురాలు 27) సంఘాతం 28) పళ్ళెము 30) చిన్నయ సూరి 34) ప్రాయిక 35) వేకి 36) జాతరా 38) తీయి 39) డాక 40) నిజం 41) కంసు

పద శారద40 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version