‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) ఏట్రింత పక్షి (5) |
5) కీచకుడు చనిపోయిన చోటు (5) |
9) పొయ్యిలో పెట్టే కట్టె (3) |
10) అనార్య? (3) |
12) కొండ త్రోవ (3) |
13) రసరాజము (2) |
16) పశుగ్రాసం (2) |
17) చొచ్చుట, వచ్చుట (3) |
18) విద్వాంసురాలు (3) |
19) వృద్ధాప్యం (2) |
22) ఎదుర్రొమ్ము (2) |
23) జతువు (2) |
24) తాళి, జందెము, దారము (3) . |
25) వస్త్రవిశేషము (2) |
26) అమెరికా అంతరిక్ష సంస్థ (2) |
29) దీనికి మొదలు చేరిస్తే మూలధనం (3) |
31) ఇనుప చిట్టెము (3) |
32) గుర్రమును లాగిపట్టే త్రాడు (3) |
33) నెమ్మదిగా దోగాడు – కుడి నుంచి (2) |
36) కళత్రం (2) |
37) ముదరా, తగ్గింపు (3) |
39) శాకినితో పాటు ఈ దయ్యం కూడా (3) |
41) అటు నుంచి మృత శౌచము (3) |
42) సంగమములు వెనకనించి (5) |
43) ఇంద్రుడు (5) |
నిలువు:
1) గుణకారము కాదు (5) |
2) ష్, ఎవరికీ చెప్పొద్దు (3) |
3) వయొలిన్ నాయుడు గారి ఇంటిపేరు (2) |
4) సంజ్ఞాక్షరములు చెక్కిన ఉంగరం (2) |
5) గమనము, నడక (2) |
6) పూవు (2) |
7) వాగ్దేవీ! (3) |
8) మున్నీరు (5) |
11) అజీమ్ ప్రేమ్‌జీ గారి సంస్థ (2) |
14) కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు నిర్వహించిన పత్రిక (3) |
15) క్షీరస్థానం (3) |
20) భరోసా లాంటిదే, ధైర్యము (3) |
21) వైరము (3) |
22) హుషారు (3) |
26) పల్నాటి నాగమ్మ ఇలా ప్రసిద్ధం (5) |
27) సమూహము, గట్టి దెబ్బ (3) |
28) భోజన పాత్ర (3) |
30) తెలుగు గద్య నీతిచంద్రిక కర్త (5) |
34) సామాన్య (3) |
35) జ్వరము (2) |
36) తిరునాళ్ళా? (3) |
38) తొలగించుము (2) |
39) శౌర్యము (2) |
40) రావిశాస్త్రి ప్రసిద్ధ నాటకం (2) |
41) ప్రత్యయం లోపించిన కృష్ణుని మామ (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 అక్టోబర్ 21వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-40 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 అక్టోబర్ 26వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-39 జవాబులు
అడ్డం:
1) జ్ఞాన ప్రసూన 5) కన్యాకుమారి 9) పనుప 10) వసుధ 12) ఆముక్త 13) కప్ర 16) ఇహ 17) కాశ్యపి 18) ప్రభాసు 19) లుచూ 22) ప్రేము 23) చారు 24) శక్రుడు 25) ఛాయ 26) పాయ 29) సిగ 31) బాలీసు 32) విపుల 33) జావ 36) చాన 37) తముగో 39) ఔర్వము 41) తులువా 42) మురళీధరా 43) రోదసీమణి
నిలువు:
1) జ్ఞాపకములు 2) ననుపు 3) ప్రప 4) నవ 5) కధ 6) కు ఆ 7) మాముఇ 8) రిక్తహస్త 11) సుత్తి 14) నశ్యము 15) ప్రభాతం 20) చూచాయ 21) శుక్రుడు 22) ప్రేయసి 26) పారిజాతము 27) శ్రీలీల 28) గోపురం 30) గగనవాణి 34) వముర 35) లార్వ 36) చాలుమ 38) గోళీ 39) ఔరా 40) మురో 41) తుసీ
పద శారద-39 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సి. రామమూర్తి, బెంగుళూరు
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కాళిపట్నపు శారద, హైదరాబాద్
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళురు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.