Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-39

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) శ్రీకాళహస్తి క్షేత్రం అమ్మవారు (5)
5) సాగరసంగమ దేవత (5)
9) పంపించగా (3)
10) భూమి (3)
12) రాయల కావ్యం తొలి మూడక్షరాలు (3)
13) ఒత్తు కోల్పోయిన తేనీటి గిన్నె (2)
16) పర కాదు. (2)
17) 10 అడ్డమే (3)
18) బాహుబలి నాయకుడు (3)
19) గర్భం అడ్డం తిరిగింది (2)
22) కుర్చీలల్లే బెత్తపు చెక్క (2)
23) అందమైన భోజన ద్రవం (2)
24) దేవతాధిపతి (3)
25) ఎండ ఉంటే ఇదీ ఉంటుంది. సూర్యపత్ని (2)
26) నది చీలిక (2)
29) దీని – – తరగ! ఒక తిట్టు (2)
31) ఒరగు దిండు (3)
32) ఇది 17 అడ్డమే. విశాలమైంది గదా (3)
33) రోగులకు ఇచ్చే ద్రవాహారం (2)
36) స్త్రీ (2)
37) తడబడిన పెద్ద నార సంచీ (3)
39) బడబాగ్ని (3)
41) కొనసాగిన పోకిరీ (2)
42) కృష్ణా (5)
43) సూర్యుడు (5)

నిలువు:

1) మరపురాని గుర్తులు (5)
2) అనురాగము (3)
3) దప్పి తీర్చు ప్రదేశము (2)
4) తొమ్మిదోది, కొత్తది (2)
5) గాథ; చుక్క పోయింది లెండి (2)
6) బొర్లబడ్డ పత్రం (2)
7) తడబడిన ముస్లిం మత పెద్ద (3)
8) ఖాళీ చేయి (5)
11) వేలు, వీరభద్రరావు ద్వయం (2)
14) నాసికాచూర్ణము (3)
15) వేకువ, ఉదయం (3)
20) అనిశ్చితం అనుకోవచ్చు (3)
21) అవసరమైనపుడు బొంకవచ్చునని, బలి చక్రవర్తికి చెప్పిన వాడు (3)
22) ప్రియురాలు (3)
26) రుక్మిణి కిచ్చాడని సత్య కోపించిన పుష్పము (5)
27) గుంటూరు కారం నాయిక (3)
28) ప్రతి గుడికీ ముఖద్వారంలా వుండేది (3)
30) ఆలిండియా రేడియో (5)
34) తడబడిన సవ్వడి (3)
35) ప్యూపా కు ముందు (2)
36) 36 అడ్డం బహువచనమే – తడబడ్డారు (3)
38) పిల్లలాడుకునే చిన్న గాజు గోళం (2)
39) ఆశ్చర్య ప్రకటనము (2)
40) ఇటలీ రాజధాని తలక్రిందులైంది. (2)
41) కింది నుంచి చలి (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 అక్టోబర్ 07వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-39 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 అక్టోబర్ 12 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-38 జవాబులు

అడ్డం:

1) సహవాసము 5) స్థాలీపులాకం 9) వలన 10) సిపాయి 12) సాయబు 13) తిము 16) కుగ్రీ 17) తర్జని 18) నిక్కువం 19) ల్లిఉ 22) మోము 23) లిప్స 24) ఉష్ట్రము 25) శాస్త 26) కావు 29) రుష 31) భర్మము 32) శాశ్వతం 32) భైక్షం 36) నన 37) రభిదు 39) క్షేపణి 41) దివాను 42) వసు చరిత్ర 43) బాణాసురుడు

నిలువు:

1) సవతి తల్లి 2) హలము 3) వాన 4) ముసి 5) స్థాయి 6) పుసా 7) లాయకు 8) కంబుగ్రీవము 11) పాశి 14) ధూర్జటి 15) పెక్కురు 20) ఉలివు 21) రాష్ట్రము 22) మోస్తరు 26) కాలభైరవ 27) నర్మద 28) నశ్వరం 30) షడాననుడు  34) క్షంభిసు 35) తేప  36) నవారు 38) దుచ 39) క్షేత్ర  40) ణి బా 41) దిసు

పద శారద-38 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version