‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) వారణాసికి 70 కి.మీ. దూరం లోని మీర్జాపూర్ జిల్లాలో వింధ్యాచల గ్రామంలోని ప్రసిద్ధ క్షేత్రపు దేవత (5) |
5) పీఠికాపుర శక్తి పీఠవాసిని (5) |
9) రంగనాయకమ్మ ప్రసిద్ధ నవల ‘- – – విముక్తి’ (3) |
10) తిరగబడిన వాడు (3) |
12) కుడి నుంచి చిన్న డబ్బీ (3) |
13) మమ్ములను (2) |
16) నిన్నే పెళ్ళాడుతా సినిమాలో టబూను ఈ పేరుతో పిలిస్తే కోపం (2) |
17) అల్పుడు (3) |
18) గారెలు వండటానికి ఈ పాత్ర తప్పనిసరి (3) |
19) పావు, పాదం తిరగబడ్డది (2) |
22) ఆజ్ఞ, అన్యదేశ్యం (2) |
23) శిశుపాలవధ కావ్యాన్ని రాసిన కవి పేరు ఇలా అంటారు. ఒక నెల కూడా (2) |
24) 23 అడ్డం తరువాత ఇదే (3) |
25) సాలె పురుగు (2) |
26) అక్షరమ్ముక్క రానివాణ్ణి నిరక్షర — (2) |
29) తిరగబడిన భ్రాంతికి కొమ్ము చేరింది (2) |
31) మైసూరు లోని శక్తి పీఠ మాత (3) |
32) కుమార స్వామి (3) |
33) తలాప లేని తలా పదేసి (2) |
36) వరాంగన గనరాదు (2) |
37) తిరగవడిన చవక, వ్యవహారంలో (3) |
39) సాక్షి (3) |
41) రోజా పూవు (3) |
42) పెరుగు చిలుకు స్తంభము (5) |
43) వెన్నెలలో ప్రియుని వెదికే నాయిక (5) |
నిలువు:
1) విసన కర్రలు (5) |
2) స్థిరముగా, మౌనముగా దేవుని తలచుట; తొలి అక్షర హస్యమైంది (3) |
3) సంభాషణా పరికరంలో తొలి పదం, రెండో పదం టాకి (2) |
4) కరుణ లేని కనిమొళి తండ్రి (2) |
5) నగరి, పింఛం (2) |
6) ఆంగ్లం ఈ భాష (2) |
7) భిక్షము (2) |
8) నిద్రమత్తులో తూలిన రావణ భాత్ర (5) |
11) క్రింద నుంచి పొగ పీల్చు గొట్టం (2) |
14) చెట్టుతో అంతమయ్యే పగడం (3) |
15) సానరాయి (3) |
20) కాంచీపుర దేవత (3) |
21) మేకపోతు (3) |
22) వ్రేల్చబడినది (3) |
26) వంశ దైవతము (5) |
27) ప్చ్! ఏమి ఉన్నది (3) |
28) మధురాధినేత్రి (3) |
30) శ్రీశైల స్థలవాసిని (5) |
34) లజ్జాళువు (3) |
35) క్రిందకి కాదు (2) |
36) తడబడిన బలవంతుడు (3) |
38) చెట్టు, కొండ – (2) |
39) సగం; గరిడీ కి ముందు (2) |
40) పైకొస్తున్న శత్రువు (2) |
41) క్రింది నుంచి సేద్యం (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 సెప్టెంబర్ 09వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-37 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 సెప్టెంబర్ 14 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-36 జవాబులు
అడ్డం:
1.రాగమాలిక 5. క్రోడీకరించు. 9. మజిలీ 10. న్యగ్రోధం 12. లోగుట్టు 13. చినీ 16. లు కొ 17. కడాని 18. వయాగ్రా 19. క ఊ 22. కోత 23. రతి 24. శివాజీ 25. సరి 26. ఊట 29. కలా 31. మూలుగు 32. సింధురం 33. కాజు 36. వేణి 37. యమున 39. ఊర్మిక 41. ఆగకు 42. ముకసల్లీహ 43. బలరాముడు
నిలువు:
1.రామ చిలుక 2. గజిని 3. మాలీ 4. కన్య 5. క్రోధం 6. క లో 8. చుట్టుకొలత 7. రింగులు 11. గ్రోసు 14. సూడాను 15. ఖయాము 20. ఊరట 21. నివాళి 22. కోరిక 26. ఊబకాయము 27. శాలువ 28. మధుర 30. లాక్షణికుడు 34. జుముక 35. కూర్మి 36. వేగము 38. నస 39. ఊహ 40 క బ 41. ఆరా
పద శారద-36 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్తా కె., ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళురు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి. తిరుపతి
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.