Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-33

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) గజ, తురగపదాతులు అట్ట మీద (5)
5) కాంజీవరం అమ్మవారు (5)
9) అడుగిడుట (3)
10) ఒక ఛందస్సు గొడవ (3)
12) సమూహము, యుద్ధము (3)
13) అజీర్ణానికి వంటింటి దినుసు (2)
16) పంటలతో ఇదీని – తిరగబడింది (2)
17) పండిట్ శివకుమార్ శర్మ ఈ వాద్యంలో పేరెన్నిక గన్నవాడు, ఒక సబ్బు పేరున్నూ (3)
18) యయాతి రహస్య భార్య (2)
19) చాలా చిన్న భారమానం, అట్నుంచి (2)
22) అబ్బే వాడు కాదు, ఇల్లు (2)
23) తొడ, ఊరువు (2)
24) గౌరవం. ఇవి విభక్తులకూ ఉంటాయి. (3)
25) ఒక ప్రాచీన దాక్షిణాత్య రాజ వంశం, వెనుతిరిగింది (2)
26) తినగ తినగ నిద్ది తియ్యనుండు (2)
29) సంపుటిలో ‘కొంత’ చిరిగింది (2)
31) దొరతనము (3)
32) అంతా నాకే అనే భావం (3)
33) ‘మ’ వత్తు కోల్పోయిన ఒక రకం మద్యం (2)
36) ప్రకాశము (2)
37) శ్రీరామనవమి స్పెషల్ పానీయం (3)
39) రమించాలనే కోరిక (3)
41) వెలవెలది (3)
42) కొంతమందికి ఉన్న మాటంటే ఇది (కుడి నుంచి) (5)
43) పూల మాల (5)

నిలువు:

1) వెన్నెల పులుగు (5)
2) ఇంద్రియ నిగ్రహము (3)
3) తొలి అక్షరానికి సున్నా లేకుంటే యుద్ధమే (2)
4) చివర విరిగిన వేణువు (2)
5) తిండి కలిగితే ఇది కలదన్నారు మహాకవి (2)
6) దట్టీ (2)
7) వేసవి మధురఫలం (3)
8) రాజు (5)
11) గింజల్లేని కంకి, గద్గదిక (2)
14) సుడిగాలి (3)
15) ప్రేమ ఆప్యాయత (3)
20) తిండి (3)
21) శ్రీకృష్ణుని తమ్ముడు (3)
22) వీవన (3)
26) తొందరపడటం (5)
27) వార్తాహరుడు (3)
28) వేడికొనుట (3)
30) లకుముకి పిట్ట (5)
34) తలకిందుగా తాగడం (3)
35) క్రయ విక్రయ లావాదేవీ (2)
36) రక్త వర్ణము (3)
38) గింజలున్న వెన్ను (2)
39) వ్రేలాడుతూ చావడం, క్రింద నుంచి (2)
40) ‘స’ గుణింతంతో ఓ రెండు అక్షరాలు (2)
41) చివర పొడుగైన భీముని ఆయుధం (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 జూలై 15 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద33 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 జూలై 20 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-32 జవాబులు

అడ్డం:

1) చిగురుటాకు 5) ఉరామరిక 9) లురుమ 10) లంగరు 12) పసరు 13) కడు 16) దాణా 17) అంభోజం 18) రంగూను 19) తుబీ 22) నేయి 23) రుక్మం 24) వైశాల్యం 25) చూరు 26) గోవా 29) పుర 31) తటిత్తు 32) రూపాయి 33) ధివి 36) దాయ 37) కనము 39) పోగాలం 41) కోపన 42) మురాసురారి 43) కరవాలము

నిలువు:

1) చిలుకరౌతు 2) గురుడు 3) రుమ 4) కులం 5) ఉరు 6) మప 7) రిసదా 8) కరుణామయి 11) గద్దె 14) దంభోళి 15) గంగూలీ 20) బీరువా 21) వైశాఖం 22) నేరుపు 26) గోమేధికము 27) చిటిక 28) సోపానం 30) రసాయనము 34) వినరా 35) నాగా 36) దాపల 38) ముసు 39) పోరి 40) లంక 41) కోవా

పద శారద-32 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version