‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) కిసలయము (5) |
5) ఉజ్జాయింపుగా (5) |
9) మరలిన మరులు (3) |
10) నావ ఆగాలంటే ఇది వేయాలి (3) |
12) ఆకురసము (3) |
13) మిక్కిలి (2) |
16) జంతు గ్రాసం (2) |
17) తామరపూవు (3) |
18) పూర్వకాలంలో బ్రతుకు దెరువుకు ‘రంగం’ వెళ్తున్నాననేవారు. ‘రంగం’ ప్రక్క దేశపు రాజధాని పాత పేరు (3) |
19) భయం కదా. వెనుదిరగాల్సిందే (2) |
22) ఆజ్యము (2) |
23) బంగారం (2) |
24) చుట్టుకొలత కాదు, విస్తారం (3) |
25) పూరింటి కప్పు కొన (2) |
26) పశ్చిమతీరంలోని చిన్న రాష్ట్రం (2) |
29) పొక్కుట లోని ధ్వన్యనుకరణ మొకటి (2) |
31) మెరుపు తీగ (3) |
32) భారతదేశ ద్రవ్యమానము (3) |
33) స్వర్గం కాదు. తిరగబడిన కర్తవ్యం (2) |
36) ఙ్ఞాతి, శత్రువు (2) |
37) ప్రసవించము (3) |
39) ఇది దాపురించినవాడు మిత్రవాక్యము వినడ౦టు౦ది నీతిచంద్రిక (3) |
41) క్రోధముతో ఉన్న స్త్రీ (3) |
42) కృష్ణుడు (5) |
43) కత్తి అంటే చేతికి తోకా? (5) |
నిలువు:
1) మన్మథుడు (5) |
2) ఉపాధ్యాయుడు (3) |
3) తార తోడికోడలు (2) |
4) మర్యాదగా సామాజిక వర్గం అంటారు (2) |
5) గొప్పది (2) |
6) ఒక మధ్యమ స్వరం, ఒక పంచమం (2) |
7) దర్శకరత్న గృహనామం క్రింది నుంచి (3) |
8) దయగల తల్లి (5) |
11) సింహాసనము (2) |
14) వజ్రాయుధము (3) |
15) ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ (3) |
20) సామానులు దాచే ఒక పెద్ద నిలువు మందసం. ఒక రకం సారాయితో మొదలు (3) |
21) రెండో నెల (3) |
22) చతురిమ (3) |
26) నవరత్నాల్లో ఒకటి (5) |
27) నడిమివ్రేలు బొటన వేలు కలిపి చేసే సవ్వడి (3) |
28) మెట్టు (3) |
30) ఔషధ ద్రవ విశేషము (5) |
34) ఆలకించరా? (3) |
35) డుమ్మా, ఎగవేత (2) |
36) ఎడమ వైపు (3) |
38) బురఖా- ఆఖరక్షరం పోయింది (2) |
39) తెలంగాణా పిల్ల (2) |
40) నది మధ్యలో ఇసుక దిబ్బ (2) |
41) పాలతో చేసే తీపి పదార్థం (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 జూలై 01 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద–32 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 జూలై 06 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-31 జవాబులు
అడ్డం:
1) తపోధనుడు 5) ఆశ్వయుజము 9) రతనం 10) పంతాలు 12) క్తియుకు 13) కము 16) డదూ 17) ఊరువు 18) విషాదం 19) ముగీ 22) గోము 23) జరీ 24) శర్వాణి 25) భ్రమ 26) గోరు 29) తిమి 31) శౌర్యము 32) నిర్యాణము 33) చితి 36) అల 37) క్కునవె 39) వంజరం 41) కలగూ 42) డుముసవదే 43) ఉయ్యాలవాడ
నిలువు:
1) తరకసము 2) పోతము 3) ధనం 4) డుపం 5) ఆలు 6) యుక్తి 7) జయుడ 8) ముకుదూలము 11) తాపీ 14) మేరువు 15) విషాణం 20) గీజరు 21) గీర్వాణం 22) గోమతి 26) గోరుచిక్కుడు 27) క్రౌర్యము 28) కార్యాలు 30) మిర్యాలగూడ 34) తినము 35) పూజ 36) అలవా 38) వెస 39) వందే 40) రంఉ 41) కల
పద శారద–31 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మంజులదత్తా కె., ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళురు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- ఉషారాణి జి. తిరుపతి
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.