Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-25

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) అడవిలోని కారుచిచ్చు (5)
5) ఇంద్రుడు (5)
9) వేదాంగములలో ఒకటి (3)
10) నిర్ణయము (3)
12) గద్దించుట (3)
13) రత్నమే. తొలి అక్షరం ద్విరుక్తమైంది (2)
16) తిరగబడ్డారు. ఇంకెందుకు వస్తారు (2)
17) భాండాగారము (3)
18) ముప్పైనాల్గో ఏడు (3)
19) పగ, కుడి నుంచి ఎడమకి (2)
22) నపుంసకుడు (2)
23) అతిరిక్తంలో చేదు (2)
24) తొలి నెల (3)
25) శునకము (2)
26) ఏరు, వాగు (2)
29) ఉన్మాదము (2)
31) నావ (3)
32) సముద్రము (3)
33) ముని, హంస (2)
36) హిందీలో వచ్చేసెయ్! (2)
37) ముక్కుచే గ్రహింపబడునది, అటునుంచి (3)
39) నింద, తిట్టు, దోషం (3)
41) రాజనందిని సినిమా పాటలో మల్లాది వారు ఆరక్షరాల ఊతపదం వాడారు. మొదటి మూడక్షరాలు ‘తస్సల’. తర్వాతి మూడక్షరాలూ రాయండి (3)
42) మనుమని కొడుకు, లేదా కొడుకు మనుమడు (5)
43) ప్రవర్తన కాదండీ- మార్పు, అక్కినేని యన్.టి.ఆర్, సావిత్రి ల 1954 సినిమా (5)

నిలువు:

1) దాడిమ ఫలం (5)
2) మద్యము (3)
3) రాత్రి (2)
4) తాపసి (2)
5) వికృతిం౦చిన శంఖం (2)
6) తాపము, దప్పి (2)
7) శివునికి మూడో కన్నుండే తావు (3)
8) కింద నుంచి వచ్చిన హలాయుధుడు (5)
11) బంగారం (2)
14) దుస్సహము దుర్లభము, అధికము (3)
15) గాలి (3)
20) బాలెంతరాలు (3)
21) రాచ మగటిమి (3)
22) శ్వాస (3)
26) గవాక్షము (5)
27) టీక తోనే ఇది (3)
28) రంగు (3)
30) దువ్వూరి రామిరెడ్డి గారి ఒక కావ్యం క్రింది నుంచి (5)
34) విజయ వారి ఒక సినిమా, మధ్యక్షరం వత్తు లేదు (3)
35) కోపపు ఏడాది క్రిందనుంచి (2)
36) నీటి సుడి, ప్రత్యయం లేదు (3)
38) తొలి అక్షరం తొలగిన వజీరు (2)
39) క్రీడించు (2)
40) మెరుపు తీగ (2)
41) ఉప్మాకు ముడి సరుకు (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 మార్చ్ 25వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-25 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 మార్చ్ 30 తేదీన వెలువడతాయి.

పద శారద-24 జవాబులు

అడ్డం:

1) పొలిమేర 3) విన్నపం 5) రేవెలుగు 7) వికారి 9) చెరగు 11) కాపలా 15) వసంత 17) యవనిక 19) గోడిగ 20) వలయము 21) నత్తనడ 22) రారారామ 23) క్రముకము 26) హయములు 28) ద్యుమణి 29) శివకాశి 33) రాజసూయం 36) లమాలపూ 38) ముజలద 39) భవంతులు 40) లాంగూలం 41) సంతానము 43) వతరం 46) రుముకు 47) క్షణికం 49) సోపతి 51) తిలోత్తమ 52) పునాది 53) మిళిందము

నిలువు:

1) పొట్లకాయ 2) రవి 3) విరి 4) పంచె 5) రేగు 6) గుణింతము 8) కాళీ 10) రక్ష 12) పవనము 13) లానిత్తక 14) వడియం 15) వలరాయ 16) సంయమము 18) కనము 20) వరాహ 23) క్రవ్యాశి 24) వైద్యుడు 25) గణిక 27) లులాయం 30) వలవంత 31) కామాతురం 32) శిలలు 33) రాజసం 34) జలతారు 35) సూదనము 37) గోంగూర 39) భవభూతి 42) ముకుళము 44) వేణి 45) పంప 47) క్షమ 48) కంపు 50) తిమి

పద శారద24 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version