Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-23

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) గగనధుని (4)
3) ఈ ఆకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవట (3)
5) మోహనదాస్ కరంచంద్ గాంధీ (4)
7) గురువుకాదు (3)
9) తొందరగా, వడిగా (3)
11) ఒక మోటారు బైకుల సంస్థ (3)
15) దినసరిలో ఆఖరి అక్షరం పోయింది (3)
17) వృద్ధుడు (4)
19) పుట్టచెండు (3)
20) పూర్వం పెళ్లిళ్లలో సానివారితో జరిపించే సంబరం (4)
21) తడబడిన తగాదా (4)
22) సిద్దించు, మూడో అక్షరం పరుషమైంది (4)
23) మచ్చ చెదిరింది (4)
26) ప్రస్తుత యుగం(4)
28) ఉండే చోటు (3)
29) ఎద్దులా వినిపించే ఒక స్వరం (4)
33) సౌమ్యవాసరం (4)
36) దగ్గరికి పోయి – గ్రాంధికంగా (4)
38) నెరవేరు దాక ఒక పని వీడక చేయువాడు, తడబడ్డాడు (4)
39) _ _ _ _ _ రుచిరా కనక వసన! త్యాగరాజు స్వామి. (4)
40) ధాన్యము దాచే గుంత (3)
41) తడబడిన త్రాసులు (4)
43) వనచరం (3)
46) చక్రవర్తుల రాజగోపాలాచారి (3)
47) 16 నిలువు తండ్రి (3)
49) ఒక ఉర్దూ కవి. ఇతని కవితలు దాశరథి తెలుగు చేశాడు (3)
51) పురిపండా కవితల సంపుటి (4)
52) శత్రువు (3)
53) సామాను వగైరా. మధ్యలో కొంత ముస్లిం నెల (4)

నిలువు:

1) ధనియాలతో పాటు ఇవీ చారుకు ముఖ్యం. ఒక గింజ చాలు (4)
2) స్వప్నం (2)
3) చోటు (2)
4) కడుపు (2)
5) ఏడున్నర గడియల కాలము (2)
6) వాగ్దేవితో అంతమయ్యే పుల్లనీళ్ళు (4)
8) వాయిద్యం కాదు. చీలమండ (2)
10) తిరునాళ్ళలో బండ్ల మీద కట్టే ఎత్తైన నిర్మితి, శివరాత్రి ప్రత్యేకం(2)
12) కనిపించీ కనిపించని దానితో మొదలయ్యే సంభోగేచ్చ (4)
13) శివుని గొంతు పై మచ్చకు కారణం (4)
14) శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి (3)
15) పనిచేసినందుకు దినసరి సంపాదన (4)
16) హనుమంతుడు తడబడ్డాడు (4)
18) తల క్రిందుగా ఉన్నాడు (3)
20) భరతుని అమ్మమ్మ (3)
23) ఇంట్లో గబ్బిలాల కంపు _ _ _  ఇంటిపేరు ఒక సామెత (3)
24) ఫిలిప్పీన్స్ రాజధాని (3)
25) నిరంకుశ పరిపాలకుడు (3)
27) చిర్రి కూర (3)
30) విభక్తి ప్రత్యయం కోల్పోయిన స్కందుడు (4)
31) భీకరమైనది (4)
32) చెదరిన ప్రజలు (3)
33) పసివాడు బాలుడు (3)
34) చివర తడబడిన యుధష్ఠిరుడు (4)
35) మొదట రెండక్షరాలూ నది. తర్వాతి రెండక్షరాలూ తిరగబడిన ప్రవాహం (4)
37) ఇంద్రని రథసారథి (3)
39) తలుపు యొక్క (4)
42) పదవి వీడునపుడిచ్చే పత్రము (4)
44) ఈడుకు జంట పదం (2)
45) ఋక్షరజసుని పెద్ద కొడుకు, కిష్కింధేశుడు (2)
47) పశ్చిమాసియా యుద్ధంలో మృత్యుఘంటికలు మోగిన ప్రాంతం (2)
48) పట్టణం, మెలిక (2)
49) బలి (2)
50) సర్ప శ్వాస (2)

 

ఈ ప్రహేళికని పూరించి 2025 ఫిబ్రవరి 25వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-23 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 మార్చ్ 02 తేదీన వెలువడతాయి.

పద శారద-22 జవాబులు

అడ్డం:

1) హల్లీసకం 3) ఘృతము 5) రోవెలది 7) తరణి 9) ద్రవ్యము 11) తనివ 15) పిచిక 17) మురారికి 19) గార్ధభం 20) కలమము 21) శ్రవణము 22) ఈనగాచి 23) సదస్యము 26) లుడుమఇ 28) పగ్గము 29) దాపరికం 33) వికాసము 36) రామఠము 38) మలీమస 39) విభవము 40) చెందిరం 41) నిగనిగ 43) హావడి 46) విదర్భ 47) ఏరండం 49) నేరుపు 51) సంహరణం 52) బంభరం 53) టిట్టిభకం

నిలువు:

1) హరితము 2) కంత 3) ఘృణి 4) ముద్ర 5) రోము 6) దినాంకము 8) రశ్మి 10) వ్యర్థం 12) నిరాశ్రద 13) వరివస్య 14) కర్ధమం 15) పిలగాడు 16) చిమచిమ 18) కిణము 20) కనలు 23) సరదా 24) ఆపగ 25) కౌముది 27) ఇనాము 30) పరాభవ 31) రిమవడి 32) కంఠము 33) విలీని 34) కామగవి 35) ససనిద 37) పందిరి 39) విహాయసం 42) గర్భశోకం 44) ద్వారం 45) శేరు 47) ఏణం 48) డంబం 49) నేరం 50) పుటి

పద శారద22 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version