Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-21

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) గంగానది (4)
3) తిరస్కరించు; వాడుకలో పరిహాసం (3)
5) భుక్తి కొరకు (4)
7) హాస్యబ్రహ్మ ఈ దర్శకుడు (3)
9) శిక్ష (3)
11) సాధన చేసేవాడు. ప్రత్యయం లుప్తం (3)
15) అణిమాది సిద్ధులలో ఒకటి (3)
17) ఇల్లు లేనిది (4)
19) గౌరవంగా సంభావించుట (3)
20) మెరుపు తీగ (4)
21) తొలి అక్షరం లేని దేవతటిని (4)
22) ఒక ఛందోవిశేషము (4)
23) ఎఱుక వాడు (4)
26) మన సదస్సు అటు నుంచి (4)
28) బొరియ (3)
29) సీతమ్మ (4)
33) భారం వహించువాడు (4)
36) వడ్ల కసవు (4)
38) సింగరేణి లోని ఒకటి (4)
39) వచ్చునది (4)
40) గుర్రపు వాడు (3)
41) పావురపు రుతము ధ్వన్యనుకరణము (4)
43) అడవి, ఉద్యానము (3)
46) రాలిపడిన – చెదరినది (3)
47) తోక (3)
49) బాకా (3)
51) మరణ సమయంలో జీవికి వీరు కనబడతారట, ఒకడు (4)
52) నడ బావి (3)
53) ఒక పారశీక కవి – జాషువా కృతి (4)

నిలువు:

1) సావిక (4)
2) రావిశాస్త్రి నాటకం (2)
3) వెన్నెల, విలాసము (2)
4) పడమరగా పారు ఏరు (2)
5) పసిది (2)
6) యముని పట్టణము (4)
8) ఏకాగ్రతతో భావన చేయుట (2)
10) చిన్న భరణి (2)
12) బ్రాహ్మణ (4)
13) పావురము (4)
14) పిచ్చి (3)
15) కువలయాశ్వుని పత్ని, మంజుల వాగ్విలాస (4)
16) మంచులో (4)
18) శాక్యముని, కింద నుంచి వస్తూ చివరక్షరం కోల్పోయాడు (3)
20) బిందువు కోల్పోయిన పరిమళం (3)
23) మండుతున్న కట్టె (3)
24) విరాటునింట్లో ద్రౌపది (3)
25) తైలము, రాచు (3)
27) గోపిక ఈ నగరిలో చల్లనమ్మ బోతుంటే- కృష్ణుడు అడ్డుపడ్డాడు (3)
30) శుక్రాచార్యుని కూతురు – ఆఖరి అక్షరానికి గుడి లోపం (4)
31) పచ్చదనము (4)
32) – – –  అంత కుటుంబం నాది, చక్రం సినిమాలో ప్రభాస్ (3)
33) చెత్తకు (తొలి అక్షరం ఒత్తబడింది) (3)
34) ఇంటి ముంగిట మ్రుగ్గు (4)
35) ఒక డబ్బున్నవాడు (4)
37) బలరాముని తల్లి (3)
39) ఆంధ్రుల అభిమాన ఊరగాయ (4)
42) అడవిలో నివసించువాడు (4)
44) అవును తంబీ! (2)
45) కోరిక (2)
47) సాలెపురుగు (2)
48) గ్రంథి (2)
49) పండనిది (2)
50) వ్రాత రూపమైన అక్షర విన్యాసం (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 జనవరి 28వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-21 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 ఫిబ్రవరి 02 తేదీన వెలువడతాయి.

పద శారద-20 జవాబులు

అడ్డం:

1) విష్ణుపది 3) ఘోటకం 5) కికురింత 7) తిమిరం 9) కిరీటి 11) రాతిరి 15) తవిద 17) కులాంగన 19) భంభము 20) అలిపిరి 21) జపమాల 22) సంభావన 23) రోలిమజు 26) సుముముఖ 28) రేణుక 29) సిసృక్షువు 33) పారావతం 36) గారడుడీ 38) ఎరుగరు 39) నీలకము 40) శుభ్రము 41) ఏరువాక 43) మముర్మ 46) చితక 47) సామీరి 49) తగరు 51) మదిరాక్షి 52) త్తనమే 53) తిరుమల

నిలువు:

1) విస్తరాకు 2) దితి 3) ఘోరం 4) కంకి 5) కిటి 6) తలోదరి 8) మిర్చి 10) రీతి 12) తిలాంజలి 13) రిగపమ 14) బంభరం 15) తలివము 16) విపినము 18) నమాజు 20) అభాసు 23) రోదసి 24) కరేణు 25) కంకటి 27) ఖద్యోతం 30) సృగాలము 31) క్షురకర్మ 32) వుడుము 33) పారుఏ 34) రాగరుచి 35) వరువాత 37) విభ్రమం 39) నీమనీమ 42) కకపాల 44) హామీ 45) వగ 47) సాక్షి 48) రిత్త 49) తమే 50) రుతి

పద శారద20 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version