‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) వెన్నెలలో ప్రియునికై ఎదురు చూచు నాయిక (5) |
| 4) – – – – – మేలు వచ్చు కాలము కంటెన్ అంటాడు వ్యాసమహర్షి (5) |
| 8) సాయంకాలము – మునిని చేర్చినా సాయంకాలమే (2) |
| 9) తిరగబడ్డ కవన కర్త (2) |
| 11) శరీరములు (4) |
| 13) రసరాజము (4) |
| 15) ఆ యొక్క (3) |
| 17) ఒక దినుసు విత్తులు – సన్నని తెల్లని గింజలు – ఎక్కువగా మసాలాలో వాడతారు (3) |
| 19) తృణము (3) |
| 21) కాపు, త్రాణము (3) |
| 22) గాలి కొమరుడు (3) |
| 23) బంగారము సాగగొట్టునపుడు క్రిందనుంచెడు ఇనుప ముద్ద (3) |
| 24) ముందుగా (4) |
| 27) ఎండు ద్రాక్షపండ్లు (4) |
| 30) దున్నుట (2) |
| 31) కాపాడండి (2) |
| 33) పాములవాడు (4) |
| 35) సామాన్యము (4) |
| 38) చెక్కిలి కాదు; చంక (3) |
| 40) లక్ష (3) |
| 42) అసతి, రంకుటాలు (3) |
| 44) తిరగబడిన సుడిగాలి (3) |
| 45) తడబడిన గొడవ (3) |
| 46) కపటి (3) |
| 47) కొత్త వూపిరి (4) |
| 50) ముద్దు తోనే ఇదినీ (4) |
| 53) ప్రాణి (2) |
| 54) ఎలదోట (2) |
| 55) కమ్మరేను (5) |
| 56) ప్రభువుగారి కిరీటం (5) |
నిలువు:
| 2) సరంజామా (3) |
| 3) పరిపంథి (3) |
| 5) రాగి పైరు (3) |
| 6) కారవేల్లము (3) |
| 7) అక్కర, ఆవశ్యకమైనది (5) |
| 10) దివ్వియ మొగడ, కొడుగురు (5) |
| 11) సరైన సమయము (4) |
| 12) నష్టము; అన్యదేశీయపు వాడుక (4) |
| 13) బసవపురాణకర్త ఇంటిపేరులో ఒత్తు పోయింది (4) |
| 14) మాలపల్లి నవలలోని ఒక ముఖ సాత్విక దళిత పాత్ర (4) |
| 16) ఒక ప్రజాపతి, శివుని మామ (2) |
| 18) పుష్ప సినిమాలోని రశ్మిక పాటలో పదే పదే వచ్చే ఒక పదం (2) |
| 20) ఒక రిషభం, ఒక గాంధారం (2) |
| 25) శివుని అగ్గి కంటి తావు (3) |
| 26) ముక్కు లేనివాడు (3) |
| 28) కాలిబంటు (3) |
| 29) మంచు (3) |
| 32) విశేషముగా చలించినది (5) |
| 33) పా. ప. గారి ఈ కథ సుప్రసిద్ధం (4) |
| 34) కలవరం చెందకండి. ఇది పావురం (4) |
| 35) మొదలు పెట్టడం (4) |
| 36) కోటీరము (4) |
| 37) సిగారుతో మొదలయ్యే బంధుత్వం, వత్తు పోయింది (5) |
| 39) పనికిరానిది తలక్రిందులై ఒక అక్షరం కొమ్ము గుడిగా మారింది (2) |
| 41) దట్టీ (2) |
| 43) జతువు (2) |
| 48) మంత్రి, అనదేశ్యం (3) |
| 49) బతుకు తెరువు (3) |
| 51) వాడుక, అన్యదేశ్యం (3) |
| 52) సామర్థ్యము (3) |
ఈ ప్రహేళికని పూరించి 2024 అక్టోబర్ 22వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద శారద-14 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 27 అక్టోబర్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-13 జవాబులు
అడ్డం:
1) అభినందన 4) వ్యవసాయము 8) దప్పి 9) గవి 11) కనకము 13) శారుకము 15) కుశాల 17) నులక 19) గలాటా 21) శలబం 22) పక్షము 23) నోటీసు 24) దశకోటి 27) లులాయము 30) కుయి 31) లవ 33) పనిలేక 35) కనలుట 38) గతర 40) చామన 42) మారాము 44) తితిదే 45) కలరా 46) రవిక 47) శీతరోచి 50) కలమము 53) కంక 54) క్షమ 55) కులపాలిక 56) శోణితధార
నిలువు:
2) నందన 3) దప్పిక 5) వగరు 6) సావిక 7) నిరంకుశము 10) శకటాసుర 11) కలబంద 12) మునుపటి 13) శాకములు 14) ముగనోము 16) శాల 18) లక్ష 20) లాటీ 25) శకుని 26) కోయిలే 28) లాలన 29) యవలు 32) ప్రగతిపథం 33) పరదేశీ 34) కచాకచి 35) కనరాక 36) టమారము 37) ఎముకలేదు 39) తతి 41) మల 43) రావి 48) తకంపా 49) రోకలి 51) లక్షణి 52) మమత
పద శారద-13 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి. వి. రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

