సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Bhramara

    అమెరికాలో ‘లిటిల్ డెన్మార్క్’ గా పేరుగాంచిన డానిష్ విలేజ్..’సాల్వాంగ్’ .. బ్యూటిఫుల్..పరాయిదేశంలో తమ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఒక గ్రామాన్నే నిర్మించుకోవడం… వందేళ్ళయినా దానిని చెక్కుచెదరనీయకుండా కాపాడుకోవడం నిజంగా గొప్ప విషయం. తప్పక చూడవలసిన ప్రాంతమే. డానిష్ విండ్ మిల్ డిజైన్ బిల్డింగ్ దగ్గర తీసిన ఫోటోలు చాలా బాగున్నాయి. అలుపనేది లేకుండా ఏకబిగిన ఆరురోజులు పర్యటించి….అన్నిప్రదేశాల గురించిన సమాచారాన్ని చిన్న అంశంతో సహా ఉత్సాహంగా వివరించి….తన పర్యటనకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఎంతో హృద్యంగా పాఠకులతో పంచుకున్న రచయిత్రి శ్యామల గారికి అభినందనలు…ధన్యవాదాలు…అలాగే ఇంత చక్కటి ‘పదనిస’లకు సహకారాన్నందించిన ‘దీప’ కు ధన్యవాదాలు…రచయిత్రిగారు ఇలాంటి అందమైన ప్రదేశాలను మరెన్నింటినో సందర్శించాలనీ…ఆ విశేషాలను సైతం పాఠకులతో ఇలాగే పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!