సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Shyam Sundar

    మొత్తానికి ఆడవారిదే పై చేయి అని తేల్చారు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి మా ఇంట్లో నేనే బాస్ ను అలా చెప్పుకోవడానికి నాకు నా భార్య అనుమతి ఇచ్చింది

  2. 2

    పుట్టి . నాగలక్ష్మి

    పెళ్లీడుకొచ్చిన అబ్బాయిల కలలను, మనస్తత్వాన్ని, పెళ్ళి కోసం ఎదురుచూపులని.. చమత్కారధోరణిలో వెలువరించారు. గృహస్థులయాక వారికి ఎదురు గిల్లికజ్జాలు, సర్దుకుపోయే నైజం, సర్దుకుపోకతప్పదని సోదాహరణంగా సరదాలొలికిస్తూ… హెచ్చరిస్తూ అందించిన అల్లూరి గౌరీలక్ష్మి గారికి అభినందనలు…

  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    పెళ్లీడుకొచ్చిన అబ్బాయిల కలలను, మనస్తత్వాన్ని, పెళ్లి కోసం ఎదురుచూపులని… చమత్కారధోరణిలో వెలువరించారు. గృహస్థులయాక దంపతులకు ఎదురు గిల్లికజ్జాలు, సర్దుకుపోయే నైజం, సర్దుకుపోకతప్పదని సోదాహరణంగా… సరదాలొలికిస్తూ.. హెచ్చరిస్తూ అందించిన అల్లూరి గౌరీలక్ష్మి గారికి అభినందనలు.

  4. 4

    కస్తూరి మురళీ కృష్ణ

    మీ రంగుల హేల లో మగువల మనస్సులలోని ఇంద్రధనస్సు లాంటి indirect domination ని ఆవిష్కరిస్తూనే మగవారి ఆలోచనా డోల్లతనాన్ని సమర్ధవంతంగా బయట పెట్టారు…very nearer to truth. సరస సంభాషణలతో most practical గా ఉంది. మీరు రాసింది చదివిOచినట్టు కాకుండా పాఠకుడిని ఎదురుగా కూర్చోబెట్టి చెప్పినట్టు ఉంది కాబట్టి సంభాషణ అనే పదం వాడాను. my best wishes to you.
    కళా కృష్ణ..Hyderabad

  5. 5

    కస్తూరి మురళీ కృష్ణ

    కలల రాణి వేరూ…. గృహలక్ష్మి వేరు. పరిస్థితుల ప్రభావం చక్కగా వివరించారు. ఈవిధమైన ఆలోచింపజేసే రచనలు మీరు మాత్రమే రాయగలరు. అభినందనలు🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐
    P.V.Ramana..Hyderabad

  6. 6

    కస్తూరి మురళీ కృష్ణ

    సరదాగా గా నిజంగా వుంది
    పెళ్లి వేరు ప్రేమ వేరు.
    ఆడవాళ్లు గయ్యాళులు అని మెత్తగా చెప్పారు.
    Goteteti Lalitha

  7. 7

    కస్తూరి మురళీ కృష్ణ

    ఎంత బాగా చెప్పారో అర్జెంట్ గా మా అబ్బాయితో ఇంటికెళ్ళగానే చదివిస్తా
    G.Lakshmi..Vijayawada

  8. 8

    కస్తూరి మురళీ కృష్ణ

    ఈ రచన ఎవరో రచయిత ఒక రచయిత్రి పేరుతో వ్రాసిన అత్యంత అద్భుతమైన ‘ కడుపు చించుకుని కాళ్ళ మీద వేసుకోవడం ‘ అనే మారు పేరు గల వ్యాసం.
    అలా కాదంటే ఈ రచయిత్రి కి పరకాయ ప్రవేశం బా… గా…. తెలిసుండాలి.
    ఈ రచన ఎంత బాగుందంటే, ఇది చదివాక ‘కలలో రాజకుమారులు – ఇలలో రాజీ కుమారులు ‘ అనే మ్యూజింగ్ రాయాలనిపించేటంత.
    కానీ, ఆడవాళ్ళకు మగవాళ్ళ గురించి తెలిసినంతగా, మొగవాళ్ళకు ఆడవాళ్ళ గురించి తెలియదే!
    Golla Narayana Rao..Vijayawada

  9. 9

    Alivelu

    Yadardham ga jaruguthunnadi kallaku kattinattu unnadhi.

  10. 10

    G. S. Lakshmi

    అసలుసిసలైన నిజాన్ని అంతే హృద్యంగా చెప్పారండీ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!