సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    విజయశ్రీముఖి .

    “సరళరేఖల్లో శివశంకర్ వేదనాస్వరం”
    “మనిషన్నాక రోజుకోసారి గొంతెత్తి అరవాల, కలవాల కలతపడాల కన్నీరై పోవాల”
    “పచ్చిక మొలవని కార్పొరేట్ మనో మైదానాల్లో ఆంటీఅంటని కూల్ హందాతనంతో నాజూకు టెక్నికల్ నడతలతో సర్టిఫికెట్స్ సాధించేసి, హృదయాన్ని మంచుగడ్డతో రీప్లేస్ చేస్తే ఎట్లా?”
    ప్రొఫెసర్ సుశీలమ్మగారి మొత్తం సమీక్షలో శివశంకర్ గారి రచనల్లో ఆశలు అసంతృప్తి ఆవేదన అర్థమయ్యాయి.
    ఇది చదివాక…
    అశాంతితో కలిసిన అసహాయపు నిట్టూర్పు గుండెల్లో పొగలాగానో.. సెగలాగానో చుట్టేసింది…
    కానీ, మళ్లీ…మళ్లీమళ్లీ కళ్ళు తడిమిన వాక్యాలు పైన వ్రాసినవి.
    శివశంకర్ గారి రచనలకు, సుశీలమ్మ గారి సమీక్షకు మనఃపూర్వక అభినందనా భివందనాలు!!

  2. 2

    విజయశ్రీముఖి .

    వాణీకుమారిగారి రచన “ఒలికిలో పాడి ఆవు”
    ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొందరి దయనీయ స్థితిగతులకు అక్షర దర్పణం ఈ కథ. తమ స్తోమతను చాటుకోవడానికి సమాజంలో గౌరవాభిమానాలు పెంపొందించు కోడానికి కొంతమంది చేసే ఆర్భాటచర్యలు ఇవి.
    ఇలాంటిదే మరో సామెత: “తల్లికి కూడు పెట్టడుగానీ…పినతల్లికి కోక పెట్టాడట!” అని.
    ఇతివృత్తానికి తగిన శీర్షిక.
    అభినందనలు వాణీకుమారి గారూ!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!