‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. అలనాటి పొట్టి హాస్య నటుడు. (4) |
4. పోలీసుల తనిఖీ (4) |
7. ఇదీ తిట్టే నోరు ఊరికే ఉండలేవు (5) |
8. ఆమ్రేడించండి. వణుకు కనిపిస్తుంది (2) |
10. దోసావకాయ లో దారి. (2) |
11. అటునుంచి అగ్ని తరుముకొస్తోంది (3) |
13. తిన్నగా ఉండే దానికి చివర గుడి కట్టండి. తీరు తెలుస్తుంది. (3) |
14.గొప్పకు చేసిన పనికి వ్యంగపు మాట (3) |
15. కొన్ని రాష్ట్రాల్లో పోలీసు అధికారి ని ఇలా కూడా అంటారు (3) |
16. పొట్ట చించుకున్న గ్రద్ద. (3) |
18. ఆంగ్లేయుల పొడుగు. చివర తత్సమం చెయ్యండి (2). |
21. దీనిలో దూకమన్నాడు దేవదాసు (2) |
22. సినిమా అంటే ఇదే కదా (5) |
24. దళసరి లాగ ఈ ముసలివాడేంటో? (4) |
25. నారుమడి మధ్యలో ఇంగ్లీష్ ఆవు. సరిచేస్తే సంతోషం. (4) |
నిలువు:
1. రాము పగ తో దుమ్ము లేపాడు (4) |
2. –చరామి. (2) |
3. కోశాధికారి డబ్బు లెక్కెడుతూ తడబడ్డాడు (3) |
4. తలలేని కురూపి (3) |
5. మండు (2) |
6. రేపే నంట ఈ పండుగ (4) |
9. దేహబలాన్ని సూచించేవి(5) |
10. యౌవన ప్రాయం (5) |
12. దేవభాష వచ్చని వాడికి టెక్కు (3) |
15. ముటాకోరు ని సరిదిద్దండి. ధాన్యపు కొట్టు కనపడొచ్చు (4) |
17. అప్పడం చెల్లి (4) |
19. బేట్రాయి సామి దేవుడుండే చోటు (3) |
20. అచ్చేసిన ఎద్దు మధ్యలో లొంగింది (3) |
22. ఆద్యంతాలు లేని మిన్ను (2) |
23. తిరగబడిన తాటియాకు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 నవంబరు 01 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 34 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 నవంబరు 06 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 32 జవాబులు:
అడ్డం:
1.అపరాధ 4. అమృతాంశు 7. పరపరాగ 8. జ్ఞాత 10. వేమ 11. నపోత 13. ముందస్తు 14. నిజము 15. కానఅ 16. వయసు 18. ళిము 21. ముర 22. గంధపుపూత 24. సురపతి 25. న్లుమిటవి
నిలువు:
1.అభిజ్ఞాన 2. రాప 3. ధర 4. అరాతి 5. మృగ 6. శుభమస్తు 9. తపోవనము 10. వేదత్రయము 12. జేజమ్మ 15. కాళిదాసు 17. సురగవి 19. పధతి 20. బపూన్లు 22. గంప 23. తమి
నూతన పదసంచిక 32 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట్రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- ఎం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయ
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సూర్యకుమారి మానుకొండ, డాక్టర్
- శంభర వెంకట రామ జోగారావు
- శాంత
- శాంత మాధవపెద్ది
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వీణ మునిపల్లి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
నా పేరు: తాతిరాజు జగం
పుట్టి పెరిగిన ఊరు: బరంపురం (గంజాం జిల్లా, ఒడిసా)
ఉద్యోగం సద్యోగం: అక్కడే.
ఆరేళ్ళ కిందట బేంక్ వాళ్ళు ఇక చేసింది చాలు అలసిపోయావు, విశ్రాంతి తీసుకోమన్నారు.
సాహిత్యం మీద అభిలాష ఎక్కువ.
గళ్ళ నుడికట్లు పూరించడం సరదా!
“భావుక” ఫేస్బుక్ సమూహం లో చేరాక రచనా వ్యాసంగం మీద ఆశక్తి కలిగి ఏభై కథలు రాసాను. అక్కడ ప్రతినెలా పదరంగం ప్రహేళిక నిర్వహిస్తున్నాను.
తాతిరాజు జగం