‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘నూతన పదసంచిక 113 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 మే 12 తేదీన వెలువడతాయి.
అడ్డం:
1) నెలతుక 5) పడతుక 9) గొంతుక 12) నకవురు 13) దగోగంకం 14) గలవ 15) రుచితం 17) తావీదు 18) కడిసెల 19) విముతచ్యు 21) చెనటి 23) మ్మలు 24) పెఆ 26) క్కమ్మతి 27) లకుముకి 29) న్షమెడైను 31) కౌగిలి 32) రజన 35) నవలామ 36) సపీతి 37) అణకువ 38) రురుగు 39) దహనం 40) పాముటల 41) లుధియానా 43) వంకాయ 45)ములు 46) గయ 48) తుళువ 49) చిడిముడి 51) వనితలు 53) లోతులు 54) ప్పలువ 57) ర్నజలు 58) డిఖంకరా 60) కకారాల 61) రుమాలు 62) కుసుమాలు 63) నియమాలు
నిలువు:
1) నెనరు 2) లకచి 3) తువుతంవి 4) కరు 5) పదవీచ్యుతి 6) డగోదు 7) తుగం 8) కకం 9) గొంగడి 10) తులసెమ్మ 11) కవలలు 17) తాతమ్మ18) కటిము 20) ముక్కనుమ 21) చెలగితి 22) నకులి 24) పెన్షనరు 25) ఆమెవరు 28) కిరణము 30) డైలాగులు 31) కౌపీనం 33) జకుటము 34) నవలలు 36) సహనావ 37) అపాయము 39) దయాళు 42) ధితులు 43) వంచితురాలు 44) కాడిలు 46) గవర్నరు 47) యనిజమా 50) డిప్పకాయ 52)తలులు 53)లోకమా 55) లురామా 56) వలలు 58) డికు 59) ఖంసు 60) కని
వీరికి అభినందనలు.
గమనిక:
నూతన పదసంచిక-113తో ఈ గళ్ళనుడికట్టు ముగుస్తోంది. శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారు నిర్వహించే మరో కొత్త పజిల్ ప్రకటన చూడండి.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
చిట్టితల్లి శతకం-7
మర్డర్
సంగీత సురధార-27
గొంతు విప్పిన గువ్వ – 33
మాటరాని మౌనమిది
అందాల భరిణ నా ధరణి
కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-8
లోకల్ క్లాసిక్స్ – 15: మానవత్వపు రెండు ముఖాలు
దంతవైద్య లహరి – కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన
పిసినిగొట్టు రామయ్య
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®