Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘నిజాం పాలన చివరి రోజులు’ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానము

ప్రజ్ఞాభారతి ఆధ్వర్వంలో, శ్రీ కె.ఎం. మున్షీ వ్రాసిన ‘The End Of An Era’ కు తెలుగు అనువాదం – ‘నిజాం పాలన చివరి రోజులు’ పుస్తకం ఆవిష్కరణ సభ జరగనున్నది.
శ్రీ కస్తూరి మురళీకృష్ణ (బహుగ్రంథకర్త, ఎడిటర్, సంచిక అంతర్జాల పత్రిక) ఈ పుస్తకాన్ని అనువదించారు.
~
ఆవిష్కర్త:
శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి
(చైర్మన్ ప్రజ్ఞాభారతి, పద్మశ్రీ పురస్కార గ్రహీత)
వక్తలు:
శ్రీ కాచం రమేశ్
(ప్రాంత కార్యవాహ, ఆర్.ఎస్.ఎస్)
శ్రీ వివి లక్ష్మీనారాయణ
(రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, సీబీఐ)
పుస్తక సమీక్ష:
శ్రీ రాకా సుధాకర్
(సీనియర్ జర్నలిస్టు, రాకాలోకం ఫేం)
సభాస్థలం:
బద్రుకా కాలేజీ, కాచిగూడా రోడ్డు,
తేదీ: 17-09-2025 (బుధవారం) సా. 6 గంటలకు
~
అందరికీ సాదర ఆహ్వానం.
~
వి.శ్రీనివాస్, అధ్యక్షులు
ఎం. రఘు, ప్రధాన కార్యదర్శి

Exit mobile version