సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Trinadha Rudraraju

    సర్దార్ చెప్పిన “నిజాం కి చెప్పండి మౌంట్ బాటన్ పరిష్కారం ఇంగ్లాండ్ వెళ్ళిపోయిందని” మాటలో గంభీరత, వెంగ్యం-హాస్యం, నిర్ణయం సూచిస్తోంది. మున్షి గారికి పూర్తిగా అర్ధమైపోయింది తదుపరి ఏమి జరుగునో.. ఈ వాక్య నిర్మాణం చాలా బాగుంది.👌

    మున్షి గారు మనస్సులో భావన “ఏది ఏమైనా భారత్ ఓ భయంకరమైన, సర్వనాశనకారి అయిన ప్రమాదం నుంచి తప్పించుకుంది. భారత్ పై దయచూపిన దైవానికి సర్వదా కృతజ్ఞుడనైవుంటాను” బహుశా అందరి మనస్సులో మాటై ఉంటుంది. అలా జరగుంటే ఇప్పటి వరకు ఏమైయుండేదో…రచయిత ఆంధ్రీకరణ అప్పటి పరిస్థితియొక్క తీవ్రత, అనిశ్చితి, మరియు ఉద్రిక్తతలను కళ్లకు కట్టినట్లుంది.🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!