సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్ గూడా.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ సమాజం లో సర్దుకుపోలేక పోతే… మనుగడ అసాధ్యం !
    ఆ పెద్దావిడలా నిరసన తెలియ జేసినా…పట్టించుకునేవారెవ్వరు.. !?
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కోరాడ వారికి ధన్యవాదాలు

  3. 3

    Dr.Amruthalatha

    డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి ‘నిరసన లో నవ్యత’ కథ ..’ తోటి మనుషులను పట్టించుకోని సాటి మనుషుల’ పట్ల ధిక్కార ధోరణిలో కడు చక్కగా వుంది .. అభినందనలు !

  4. 4

    sunianu6688@gmail.com

    మన సమాజంలో ఇటువంటి విషయాలు ఎన్నో గమనిస్తూ ఉంటాం. స్ర్తీలు, వయస్సు మళ్లినవారు, దివ్యంగులు నిలబడి ప్రయాణం చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాం.మన చేతనైన వరకు సహాయం చేయడం తప్ప ఎవరికి ఏమి చెప్పలేము. రచయిత గారు బాగా చెప్పారు.👌👌👌👍👍👍💐💐💐

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అసమ్మతి,నిరసన,ధిక్కారం
    ఈమూడూ ప్రజాస్వామ్యం లో అవసరం అనేవాడు కాళోజీ.దేంతోనైనా నువ్వు ఏకీభవించలేనప్పుడు అసమ్మతి తెలుపగలగాలె.అయినా మార్పులేకపోతే నిరసన తెలూపాలె.అప్పటికీ ప్రయోజనం లేకపోతే ధిక్కరించాలె. ఆ నాగరికమహిళలు అట్లా కూర్చోవటం నచ్చలేద్ఎకు వారివైపు చూసి అసమ్మతితెలియచేసినట్టే,నిరసన పనిచేయదని భావించి ధిక్కారంవలె బస్సునుంచి దిగిపోయింది.కండక్టరు,డ్రైవరు నిస్సహాయులుకావటం గనించదగింది .కథవబాగున్నది..సోకాల్డ్ నాగరికుల ప్రవర్తన పూర్తిగా అనాగరికం.——-‘రామశాస్త్రి

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్యవాదాలండీ.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    తోటి వారి పట్ల,పెద్దల పట్ల గౌరవం తగ్గిన నేటి వ్యక్తులకు చెంప పెట్టు వంటి కథ సర్.పెద్దావిడ ఆత్మాభిమానంతో తెలిపిన నిరసన ఆలోచనాత్మకమైనది. మంచి కథ సర్.💐🙏👌
    —-నాగ జ్యో తి శేఖర్
    కాకినాడ.

  7. 7

    D. Umashanker

    మీ కధ అక్షర సత్యం. ఈ మధ్య కాలంలో మనుషులలో ఇతరుల పట్ల సహనం, ఓర్పు, స్నేహ భావం, జాలి అనే లక్షణాలు అంతరించి పోతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఈ ప్రవర్తన ఎక్కువై పోయింది. రాను రాను ఈ సమాజంలో విలువలు అంతరించి పోయి మానవ సమాజం ఏమైపోతుందో అని భయం వేస్తోంది

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్
      —డా కె.ఎల్.వి.ప్రసాద్.

  8. 8

    శ్యామ్ కుమార్ చాగల్

    ఆత్మభిమానం లేని చోట బంగారు వర్షం కురిసినప్పటికీ వెళ్ళొద్దన్నాడు కబీర్ తన కవితల్లో .
    కొన్ని సార్లు బస్సుల్లో మన పక్కన కష్ట జీవులు కూర్చున్నపుడు వారి శరీరం నుండి ఘాటైన చెమట వాసన వస్తూ ఉండటం మనకు తెలిసిన విషయమే. మానవతా దృక్పథం తో మనం వాటిని భరిస్తూ ఉంటాము. అయితే కొన్ని సార్లు వారి జీవన విధానం వల్ల, అపరిశుభ్రత తో వారి శరీరం భరించలేని దుర్గన్ధమ్ తో నిండి ఉండటం చూస్తూ ఉంటాము. సర్వ జనావళికి సంబంధించిన రవాణా సౌకర్యాలల్లో ఇటువంటివి మామూలే. అది భరించలేని వారు తమ వ్యక్తిగత వాహనాలలో వెళ్ళటం చేచేయాలి. అంతేగాని తోటిప్రయాణికులకు పక్కన చోటివ్వక పోవటం అనేది అవమానకరం. ఈ విషయాన్ని చిన్న సంఘటన ద్వారా మన దృష్టికి తెచ్చిన కె ఎల్వి ప్రసాద్ డాక్టర్ .ధన్యవాదాలు.గారికి

    1. 8.1

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!