సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గీతాంజలి

    కథ బాగా వచ్చింది జ్యోతిగారు..ఎన్నో కుటుంబాల్లో ఆడపిల్లలు తమ స్వంత అన్నదమ్ములు, బాబాయ్ లు,మామయ్య లు,కన్న తండ్రులు తో లైంగిక అత్యాచారాలకు,వేధింపులకు గురి అవుతారు.బయట పడేవి చాలా తక్కువ.రక్త సంబంధీకులు మధ్య ఈ లాంటి లైంగిక సంబంధాల ఏర్పడితే ఇన్సిస్ట్ అంటారు..
    కథలో అమ్మాయి తమ్ముడు ప్రవర్తన వలన ఎంత సంక్షోభం లో కూరుకు పోయిందో…బయటపడాలని చేసే ప్రయత్నంలో మరో మగాడి పెత్తనాన్ని..భరించాల్సి వచ్చింది బాగా రాశారు..టీచర్ ఆమె పేరెంట్స్ తో చర్చిస్తే ఆమె.ఎంతో ఇష్ట పడే చదువుకెల దురమవ్వ వలసి వచ్చింది…చేయని నేరానికి ఆమె ఎలా.శిక్ష అనుభవించాల్సి వచ్చింది..అదే నేరం చేసిన తమ్ముడు ఎలా శిక్ష నుంచి మగవాడైన కారణంగా సుఖంగా తప్పించబద్దాడు..చదువుతుంటే బాధతో..సుమైయ్యా మీది సానుభూతితో మనసు ద్రవించింది. Insist లాంటి లైంగిక అత్యాచార అంశాన్ని హింసాత్మకంగా కాకుండా subtle ga అంతర్లీనంగా బాగా చెప్పారు. సమస్య పరిష్కార మార్గం వె తకాలనుకున్న టీచర్…సుమయ్యను మరో సమస్యలోకి తానే నెట్ట డానికి కారణం అయిందని తెలుసుకుని బాధ పడడం.. ఏం చేసి ఉంటే బాగుండేది అని మధన పడడం.. చివరగా కొంచెం కళ్ళు మూసుకుని ఉంటే ..తన చదువు ఆగిపోకుండా ఉండేది కదా అని సుమయ్యా ఒక నిస్సహాయ ఎరుక తో పశ్చాతాప పడడం హృదయ విదారకంగా ఉంది. స్రీ, పురుషులు ఇద్దరికీ ద్వంద ప్రమాణాలను న్యాయాన్ని నిర్దేశించే ఈ పితృ్వామ్య వ్యవస్థ మీద ఏవగింపు మిగులుతుంది.

  2. 2

    గీతాంజలి

    నా..రెండో పాయింట్.మీరు. వాస్తవంగా ఎలా ఉందో అలా రాసినట్లున్నరు..కానీ చాలా సార్లు నేరస్థుడునీ శిక్షించే తల్లి దండ్రులు కూడా ఉంటారు.వ్యవస్థా ఉంటుంది.కథ చదివాక..అలాంటి హింస పడుతున్న అమ్మాయికి నిస్పృహ..నిరాశ కలగ కూడదు..అయోమయానికి గురి కాకూడదు.ఈ భయానక మైన సమస్యకి పరిష్కారం ఉంది..శిక్ష ఉంది అనికూడా అనిపించే .. ధై ర్యం కలిగించి ఆత్మవిశ్వాసం కలిగించే పాత్ర/మరో సంఘటన,ప్రతిఘటన కూడా paralel గా కథలో ఉంటే బాగుండేది.

  3. 3

    Shyamkumar Nzbd

    ముస్లిం ల లో అన్న చెల్లెలు వరుసలు అయ్యే వారిని పెళ్ళి చేసుకుంటా రు. అది కూడా వారి మత ఆచారముల లో ఒక భాగమే.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!