సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    Shyam kumar chagal

    అద్భుతమైన భావాలు

    Reply
    1. 1.1

      sunianu6688@gmail.com

      TQ shyam garu 🙏

      Reply
  2. 2

    sunianu6688@gmail.com

    నా ఈ కవిత “నీలో నేను ” ప్రచురించిన సంచిక యాజమాన్యానికి, శ్రీ సోమ శంకర్ గారికి, సాంకేతిక నిపుణులకు, మరియు నన్ను అనుక్షణం వెన్నుతట్టి ప్రోత్సహించే Dr KLV ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🌹

    Reply
  3. 3

    M.Anuradha

    Andamyna vuhalokamlo …
    Adbhutamyna rasaaswaadana

    Reply
    1. 3.1

      sunianu6688@gmail.com

      TQ Mam 🙏

      Reply
  4. 4

    సత్తి పద్మ

    చాలా బాగుంది దేవి గారూ. ఊహల్లో వేగం ఎక్కువ.ఆనందం కూడా ఎక్కువే.ఎందుకంటే అవి మన చేతుల్లో ఉంటాయి కాబట్టి.చాలా బాగా రాశారు.

    Reply
    1. 4.1

      sunianu6688@gmail.com

      TQ padma garu 🙏

      Reply
  5. 5

    MV Satyaprasad, Vijayawada

    మీ రాసిన కవిత ” నీలో నేను ” చాల బాగా రాశారు . భావాన్ని బాగా ప్రస్ఫుటింప చేశారు. మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించింది. ఇలాగే వ్రాస్తూ ఉండండి.

    Reply
    1. 5.1

      sunianu6688@gmail.com

      TQ brother 🙏

      Reply
  6. 6

    సత్తి పద్మ

    గుప్పెడంత గుండెలో
    ఉప్పెనంత ఊహలు.
    అందమైన అలలలా ప్రశాంతంగా కొన్ని,
    చుట్టుముట్టి ముంచేసే సునామీలా కొన్ని.
    అద్భుతమైన కవిత దేవిగారూ
    అభినందనలు

    Reply
  7. 7

    bajisyed45@gmail.com

    🙏మీ మానస మాధుర్యం కవితా ఉధ్రుత ప్రవాహం
    భౌతిక మై జీవిత సత్యమనే కుసుమం గా
    వికసించాలని
    హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.🙏
    🙏మంచి ఉదయాన, ఒక రసమయి రచన 🙏

    Reply
    1. 7.1

      sunianu6688@gmail.com

      TQ అండి 🙏. నా కవిత కన్నా మీ అందమైన వివరణ బాగుంది అండి 🌹

      Reply
  8. 8

    Shyam kumar chagal

    మనసుకు సంబంధించిన భావాలను హృదయాలలోంచి పుట్టుకొచ్చిన మధురమైన ఊహలను జోడించి కవిత్వం రూపంలో మనకందించిన కవయిత్రి శ్రీమతి తోడేటి సునీల దేవి గారికి నా యొక్క అభినందనలు

    Reply
  9. 9

    Sunianu6688@gmail.com

    ధన్యవాదాలు సర్ 🙏

    Reply
  10. 10

    Mohammad. Afasara Valisha

    అద్భుత మైన భావనతోచాలా బాగా వ్రాశారు కవిత దేవి గారు చాలా చక్కని అనుభూతి సో… బ్యూటిఫుల్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 👏👌💐👏👌💐👏👌💐👏👌💐

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    Reply
    1. 10.1

      sunianu6688@gmail.com

      TQ very much అండి 🌹

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!