సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హనుమంత రావు కరవది గారి స్పందన: *ఆచార్య పంజాల నరరసయ్య గారి వచన కవిత ‘నీ చావు కొచ్చింది’ చాలా నచ్చింది. ఈనాడు సంఘంలో జరుగుతున్న అన్యాయాలను తన కవిత అనే అద్దంలో మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.. అబలల అత్యాచారాలనుంచి పోలీసుల అక్రమాలు, అప్రమత్తతో నడిపిన లారీల వల్ల ప్రాణాలు కోల్పోయిన భాదితుల వరకు!
    స్వకీయమైన జవాబుదారీతనం (Personal Accountability) లేకపోగా – నాకాకలైంది నీకు ఆయువు తీరింది అనే జంతు జాతికి దిగజారిన వ్యక్తులు, అధికారులపై బాహు చక్కని వ్యాఖ్యానం. మంచి కవిత నందించిన ఆచార్య నరసయ్య గారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు.- హనుమంత రావు కరవది – టొరంటో – కెనడా.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!