సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సుశీలమ్మ గారి
    పుస్తకం పై,సంచిక టీమ్ అందించిన సమీక్ష చదివాను. బాగా రాసారు, ఎన్త అంటే సుశీలమ్మ గారు శ్రీ కొవ్వలి గారి మీద రాసినంత గొప్పగా.
    ప్రారంభం మాత్రం గుంటూరు కారం తిన్నంత ఒర్రగా వుంది.
    రచయిత్రి కి,సమీక్ష కు లకు అభినందనలు.
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    1. 1.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు డాక్టర్ గారు.

  2. 2

    G B Sastry

    సుసీలమ్మ గారు చిత్తశుద్ధికి తమ ప్రతిభని జోడించి రావలిసినంత ప్రాచుర్యం రాని కొవ్వలి గారిని,ఈతరానికి పరిచయంచేసి తెలుగు సారస్వత లోకం చేసిన అన్యాయాన్ని ఒకింత తగ్గించడంలో ఎనలేని పాత్ర వహించారు ఆమెకీ ఆమె వలన అందరి నోళ్ళలో మళ్ళీ నానుతున్న కొవ్వలి సాహిత్యానికి నా వందన సహస్రాలు
    గాడేపల్లి బ్రహ్మానంద శాస్త్రి
    చరవాణి 9035014046

    1. 2.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలండీ శాస్త్రి గారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!