సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    కవి , శ్రీకృష్ణ భక్తులు అయిన నారాయణ తీర్ధుల వారి మీది ఈ వ్యాసం చాలా బాగా వచ్చింది మురళీకృష్ణ గారూ .ఆ శ్లోకం నాకు కూడా చాలా ఇష్టం .వాణీ జయరాం గారు బాగా పాడారు .శ్లోకం లోని విశేషాంశాలు , కాళీయమర్ధనం వంటివి , ఇంకా సినిమా విశేషాలు ఇలా ఏదీ వదలకుండా చక్కగామొత్తం కవర్ చేసారు ..ఏ సినిమాలో ఏముంది ఆన్నది మీరు భలేగా గుర్తుపెట్టుకుంటారు ..దానికి పురాణ కథ ఒరిజినల్ ని జోడించి బాగా చెపుతారు .. అభినందనలండీ 👌🙏💐

    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      మీ అభినందనలకు చాలా సంతోషం వాణీ గారూ!…అందరికీ తెలిసినవి కాకుండా వైవిధ్యభరితమైన అంశాలను చెప్పటం నా కిష్టం, సినిమా పాటలలో నైనా సరే!…..నా ప్రతి రచన చదివి మీ అభిప్రాయం చెబుతున్నందుకు కృతజ్ఞతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!