సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    Dr.Trinadha Rudraraju

    నైపుణ్యత అభినందనీయం,సమాజహితకారమే గాని ఇతరులకు ఇబ్బంది కలిగించే విశిష్ట నిపుణ గురించి బాగా విశ్లేషించారు.

  2. 2

    పుట్టి. నాగలక్ష్మి

    సమాజంలోని నిపుణులతో ఇబ్బందులు ఎదురైనపుడు మన నైపుణ్యంతో మనమే రక్షించుకోవాలన్న మాట.బాగా 👍 చెప్పారు గౌరీ లక్ష్మి గారూ! అభినందనలు మరియు ధన్యవాదాలు.

  3. 3

    Lalitha sekhar goteti

    అల్లూరిగౌరిలక్ష్మగారి నైపుణ్యాలనే కాలమ్
    నిజంగానే ఆమెనైపుణ్యాలను చూపెట్టింది.అంతరాత్మ,ఆత్మపరిశీలన అలాంటి మాటలతో అవసరంలేకుండానే బతికేసే అనేకమందిని మనం చూస్తూనేవుంటాము.రంగులహేల సమాజంలో మనుషుల తీరుతెన్నులను భిన్నమనస్ధత్వాలను చూపెడుతోంది.సంచికలో లోని features అన్నీబావుంటున్నాయి.

  4. 4

    Prameela

    జీవితం చాలా అందంగా, ఆనందంగా వుండాలంటే లౌక్యం,లోకఙ్ఞానం అవసరం అదే బ్రతకనేర్చినతనం అనుకుంటున్నా గౌరీలక్ష్మీ గారూ..మీ వ్యాసం చాలా బాగుందండి. 🙏

  5. 5

    Alivelu

    story is very nice. Through this we should know how to move in this society with different people.

  6. 6

    Kanaka Durga pakalapati

    చాలా చాలా బాగుంది.

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    సూపర్ బుజ్జి తల్లి…. అక్షర సత్యం కూడా… కానీ ఇందులో నేనెక్కడున్నాను అనుకుంటే బ్రతకనేర్వని వాళ్లలో ముందున్నా… మంచి విశ్లేషణ ఉన్న పసందైన వ్యాసం.. జయహో… 💐💐💐💐💐💐
    Kaasimbi..guntur

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగా చెప్పారు గౌరీ లక్ష్మి గారు నైపుణ్యాల గురించి. నిజమే! మన చుట్టూ ఉన్న మనుష్యులలో ప్రతిఒక్కరికీ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది.దాన్ని చక్కగా వివరించారు. 👌
    వి. జయవేణి

  9. 10

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుంది మిత్రమా!
    Vijayalakshmi ..Hyd

  10. 11

    కొల్లూరి సోమ శంకర్

    Very good naipunyaalu sanchika gauri, so many aspects are covered, keep going Gauri
    Radha..Hyd

  11. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇప్పుడే..నైపుణ్యం💐💐
    లోకంలోని నైపుణ్యం..
    లోకం చుట్టిన కలం.👏👏
    Gauree mark👍

    Mallikarjuna..Bapatla

  12. 13

    కొల్లూరి సోమ శంకర్

    This type of presentation is also a fantastic skill what you say
    Nagarajya lakshmi..Guntur

  13. 14

    కొల్లూరి సోమ శంకర్

    నైపుణ్యాల కధ బాగుంది మేడం…. 👌👌
    Venumadhav

  14. 15

    కొల్లూరి సోమ శంకర్

    The description of naipunyalu has covered the entire gamut of our social life.
    Very comprehensive. Nice. Congratulations.
    Happy that I too belong to the category of plain people you mentioned.
    So…getting on with life,kith and kin and people around.
    Seshamma..Kakinada

  15. 16

    కొల్లూరి సోమ శంకర్

    అల్లూరి గౌరీలక్ష్మి గారి మరో రచన ‘నైపుణ్యాలు’ ఆద్యంతం తన ఊహ, స్వానుభవాలను మేళవించి, సహజమైన హాస్యస్ఫోరక బాణీలో అందించారు.
    మహాభారతం లో లేనిది లేదు అన్నట్లుగా, ఎన్నో నిత్య కాగిత(జీవిత) సత్యాలను, ఎంతో సునిశితంగా, సున్నితంగా, గడ్డి పెట్టినట్లుగా(అచ్చ తెలుగులో చెప్పాలంటే) చెప్పారు.
    తనకూ, తన అక్షరాలకూ గల ఆకర్షణతో, ‘సంచిక’ వేదికను ప్రతిభావంతంగా (నైపుణ్యంతో) తాను వాడుకుంటూ, పాఠకులను వాడుకొమ్మనే ఆమె శైలి, శిల్పాం వగైరాలు (వాక్యనిర్మాణం – భాషాసంపద), మనకు ఒక వైపు కితకితలు పెడుతూ, మరో వైపు ‘మారండ్రా, మార్చండ్రా’ అంటూ వుంటాయి.
    శుభాకాంక్షలు.
    .. గోళ్ళ నారాయణరావు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమి విజయవాడ

  16. 17

    కొల్లూరి సోమ శంకర్

    నైపుణ్యం మీద ఎంత చక్కటి ఆవిష్కరణో! చదివాక అమ్మో! ఎంత నైపుణ్యమో కదా అని అనిపించింది. చాలా బాగుంది. Really wonderful.
    TSN Murty.. Amalapuram

  17. 18

    కొల్లూరి సోమ శంకర్

    Very Nice Anni jivitha satyale sumi👏👏👏👏👏👏👌💐😊
    Kalavathi

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!