[శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి రచించిన ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ అనే ఆంగ్ల పుస్తకాన్ని అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఆనంద్ బక్షి కెరీర్‌లో కొన్ని ముఖ్యాంశాలు (1956-2002)
వివిధ సంగీత దర్శకులతో ఆనంద్ బక్షి చేసిన సినిమాల గణాంకాలు:
లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌తో 303 సినిమాలు (1680 పాటలు)
ఆర్.డి. బర్మన్ తో తొంభై తొమ్మిది
కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీతో ముప్పై నాలుగు
అను మాలిక్‌తో ఇరవై ఆరు
ఎస్.డి. బర్మన్‌తో పద్నాలుగు
రాజేష్ రోషన్‍తో పదమూడు
విజు షాతో పది
ఆనంద్-మిలింద్‌తో పది
బప్పీ లహరితో ఎనిమిది
రోషన్‌తో ఏడు
జతిన్-లలిత్‌తో ఏడు
ఎస్. మోహిందర్ (మోహిందర్ సింగ్) తో ఏడు
ఉత్తమ్ సింగ్‌తో ఏడు
ఎన్. దత్తా (దత్తా నాయక్) తో ఏడు
శివ-హరితో ఐదు
దిలీప్ సేన్ మరియు సమీర్ సేన్‌లతో నాలుగు
ఎ.ఆర్. రెహమాన్‌తో మూడు
రవీంద్ర జైన్‌తో మూడు
ఉషా ఖన్నాతో మూడు
ఎస్.డి. బతీష్ (నిర్మల్ కుమార్)తో మూడు
నిఖిల్ కామత్ మరియు వినయ్ తివారీలతో మూడు
ఆనంద్ రాజ్ ఆనంద్‌తో మూడు
చిత్రగుప్త్‌తో రెండు
సి. రామచంద్రతో రెండు
అనిల్ బిశ్వాస్‌తో రెండు
సర్దుల్ ఖత్రాతో రెండు
ఎం.ఎం క్రీమ్ (ఎం.ఎం కీరవాణి)తో రెండు
నదీమ్-శ్రవణ్‌తో రెండు
దర్శన్ రాథోడ్ – సంజీవ్ రాథోడ్ (సంజీవ్-దర్శన్) తో రెండు
దత్తా రామ్‌తో (దత్తారామ్ వాడ్కర్) రెండు
అమర్-ఉత్పాల్‌తో రెండు
నౌషాద్‌తో రెండు
సాజిద్-వాజిద్‌తో రెండు
సురేంద్ర సింగ్ సోధితో రెండు
శంకర్-జైకిషన్‌తో ఒకటి
విశాల్ భరద్వాజ్‌తో ఒకటి
ఇస్మాయిల్ దర్బార్‌తో ఒకటి
రాహుల్ శర్మతో ఒకటి
నుస్రత్ ఫతే అలీ ఖాన్తో ఒకటి
సుఖ్వీందర్ సింగ్ తో ఒకటి
సలీల్ చౌదరీతో ఒకటి
నిసార్ బాజ్మీతో ఒకటి
బిఎన్ బాలితో ఒకటి
రవితో ఒకటి
బులో సి. రాణితో ఒకటి
లచ్చిరామ్‌తో ఒకటి
వసంత్ దేశాయ్‌తో ఒకటి
రాజు సింగ్‌తో ఒకటి
జి.ఎస్. కోహ్లీతో ఒకటి
ఎస్.ఎన్. త్రిపాఠితో ఒకటి
ధన్‍సింగ్‌తో ఒకటి
కిషోర్ కుమార్‌తో ఒకటి
సమీర్ ఫతర్పేకర్‌తో ఒకటి
సపన్ చక్రవర్తితో ఒకటి
అంజన్ బిశ్వాస్‌తో ఒకటి
నీరజ్ వోరా – ఉత్తంక్ వోరాలతో ఒకటి
బబ్లూ చక్రవర్తితో ఒకటి
అగోష్‌తో ఒకటి
అద్నాన్ సామితో ఒకటి (సినిమా పూర్తి కాలేదు/విడుదల కాలేదు)
అమ్జాద్ అలీ ఖాన్తో ఒకటి (సినిమా పూర్తి కాలేదు/విడుదల కాలేదు)
గీత్‌మాల శ్రోతల ఎంపిక: 1967-2001
1967 నుండి 2000 వరకు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కౌంట్‌డౌన్ షో బినాకా గీత్‌మాల. ఈ కార్యక్రమం 1986లో సిబాకా గీత్‌మాలగా, 1989లో సిబాకా సంగీత్‌మాలగా, 2000లో కోల్గేట్ సిబాకా గీత్‌మాలగా మారింది. ఈ కార్యక్రమంలో ప్రసారమైన పాటలలో – ఆనంద్ బక్షి పాటలు అగ్రస్థానంలో నిలిచిన సంవత్సరాల జాబితా ఇది:
1967
‘సావన్ కా మహీనా పవన్ కరే సోర్’
(లక్ష్మీకాంత్-ప్యారేలాల్/లతా మగేష్కర్/ముఖేష్)
మిలన్
1970
‘బిందియా చమ్‌కేగీ, చూడీ ఖన్‍కేగీ’
(లక్ష్మీకాంత్-ప్యారేలాల్/లత)
దో రాస్తే
1972
‘దమ్ మారో దమ్’
(ఆర్.డి. బర్మన్/ఆశా భోంస్లే)
హరే రామా హరే కృష్ణ
1980
‘డఫ్లీ వాలే డఫ్లీ బజా’
(లక్ష్మీకాంత్-ప్యారేలాల్/మహమ్మద్ రఫీ/లతా)
సర్గమ్
1984
‘తూ మేరా జానూ హై తూ మేరా దిల్‍బార్ హై’
(లక్ష్మీకాంత్-ప్యారేలాల్ /మన్హర్ ఉధాస్/అనురాధ పౌడ్వాల్)
హీరో
1987
‘చిట్టీ ఆయీ హై’
(లక్ష్మీకాంత్-ప్యారేలాల్/పంకజ్ ఉదాస్)
నామ్
1989
‘మై నేమ్ ఈజ్ లఖన్’
(లక్ష్మీకాంత్-ప్యారేలాల్/మొహమ్మద్ అజీజ్)
రామ్ లఖన్
1993
‘చోళీ కే పీఛే హ్యా హై?’
(లక్ష్మీకాంత్-ప్యారేలాల్/అల్కా యాగ్నిక్/ఇలా అరుణ్)
ఖల్‌నాయక్
1995
‘తుఝే దేఖా తో యే జానా సనమ్.’
(జతిన్-లలిత్/ఉదిత్ నారాయణ్/లత)
దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే
1999
“తాళ్ సే తాళ్ మిలా’
(ఎ.ఆర్. రెహమాన్/ఉదిత్/అల్కా)
తాళ్
2000
‘హమ్‌కో హమీ సే చురా లో’
(జతిన్-లలిత్/లత/ఉదిత్)
మొహబ్బతేఁ
వారం వారం ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో వినిపించిన దాదాపు 2094 పాటలలో, ఆనంద్ బక్షి పాటలు 1962 నుండి 2006 వరకు సుమారు 392 సార్లు ప్లే అయ్యాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమం ప్రసారం కాలేదు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్/గెలిచిన పాటల జాబితా
‘కోరా కాగజ్ థా యే మాన్ మేరా’, ఆరాధన, 1970
‘ఆనే సే ఉస్కే ఆయే బహర్’, జీనే కీ రాహ్, 1970
‘బిందియా చమ్‌కేగీ చూడీ ఖన్‌కేగి’, దో రాస్తే, 1971
‘నా కోయి ఉమంగ్ హై, నా కోయి తరంగ్ హై’, కటీ పతంగ్, 1972
‘చింగారి కోయి భడ్కే’, అమర్ ప్రేమ్, 1973
‘మై షాయర్ బద్నామ్’, నమక్ హరామ్, 1973
‘హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బంద్ హోఁ’, బాబీ, 1974
‘మై షాయర్ తో నహీఁ’, బాబీ, 1974
‘గాడీ బులా రహీ హై’, దోస్త్, 1975
‘ఆయేగీ జరూర్ చిట్టీ, మేరే నామ్ కీ’, దుల్హన్, 1976
‘మెహబూబా ఓ మెహబూబా’, షోలే, 1976
‘మేరే నైనా సావన్ బాధో’, మెహబూబా, 1977
‘పర్దా హై పర్దా’, అమర్ అక్బర్ ఆంటోనీ, 1978
‘మై తులసి తేరే ఆంగన్ కీ’, మై తులసి తేరే ఆంగన్ కీ, 1979
‘ఆద్మీ ముసాఫిర్ హై’, అప్నాపన్, 1979 (అవార్డు వచ్చింది)
‘సావన్ కే ఝూలే పఢే’, జుర్మానా, 1980
‘డఫ్లీ వాలే డఫ్లీ బజా’, సర్గమ్, 1980
‘శీషా హో యా దిల్ హో’, ఆశా, 1981
‘ఓం శాంతి ఓం’, కర్జ్, 1981
‘దర్ద్-ఎ-దిల్, దార్ద్-ఎ-జిగర్’, కర్జ్, 1981
‘బనే చాహే దుష్మన్ జమానా హుమారా’, దోస్తానా, 1981
‘సోలహ్ బారాస్ కి బాలీ ఉమర్ కో సలామ్’, ఏక్ దుజే కే లియే, 1982
‘తేరే మేరే బీచ్ మే’, ఏక్ దుజే కే లియే, 1982 (అవార్డు వచ్చింది)
‘యాద్ ఆ రాహీ హై’, లవ్ స్టోరీ, 1982
‘జబ్ హమ్ జవాన్ హోంగే’, బేతాబ్, 1984
‘సోహ్ని చనాబ్ దే కినారే పుకారే తేరా నామ్’, సోహ్ని మహివాల్, 1985
‘జిందగీ హర్ కదమ్ ఏక్ నయీ జంగ్ హై’, మేరీ జంగ్, 1987
‘ఆజ్ సావన్ కీ ఫిర్ వో ఝడీ హై’, చాందిని, 1990
‘చోళీ కే పీఛే క్యా హై’, ఖల్‌నాయక్, 1993
‘జాదూ తేరీ నజర్’, డర్, 1994
‘తు చీజ్ బడీ హై మస్త్ మస్త్’, మొహ్రా, 1995
‘ఘర్ ఆజా పరదేశి తేరా దేశ్ బులాయే రే’, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, 1996
‘తుఝే దేఖా తో యే జానా సనమ్’, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, 1996 (అవార్డు వచ్చింది)
‘భోలీ సి సూరత్ ఆంఖోఁ మే మస్తీ’, దిల్ తో పాగల్ హై, 1998
‘ఐ లవ్ మై ఇండియా’, పర్‌దేశ్, 1998
‘జరా తస్వీర్ సే తు ఉతర్ కే సామ్‌నే ఆ’, పర్‌దేశ్, 1998
‘తాళ్ సే తాళ్ మిలా’, తాళ్, 2000
‘ఇష్క్ బినా క్యా జీనా యారోఁ’, తాళ్, 2000 (అవార్డు వచ్చింది)
‘హమ్‌కో హమీ సే చురా లో’, మొహబ్బతేఁ, 2001
‘ఉడ్ జా కాలే కావాఁ’, గదర్: ఏక్ ప్రేమ్ కథ, 2002
‘మై నిక్లా గడ్డీ లే కే’, గదర్: ఏక్ ప్రేమ్ కథ, 2002
(మళ్ళీ కలుద్దాం)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
