సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Jhansi koppisetty

    కథ చాలా బాగా రాసావు సుగుణా…నీ తెలంగాణ యాస ఏకబిగిన చదివించింది. కథలో పెద్దగా విషయం లేకపోయినా నీ స్లాంగ్, సంభాషణా చాతుర్యాలతో రక్తి కట్టించావు. Keep writing dear😍😍

  2. 2

    సుగుణ అల్లాణి

    Thanq ఝాన్సీ !నేను ప్రత్యక్షంగా చూస్తున్న జీవితాల విషయమే ఇది!

    1. 2.1

      సుగుణ అల్లాణి

      Thanq sagar garu….మీ చక్కని అభిప్రాయం చెప్పినందుకు… మరియు మిమ్మల్ని కథాసాంతం చదివింగలిగినందుకు… 😊

  3. 3

    Shyamkumar Chagal. Nizamabad

    కథకు అసలు ఆయువుపట్టంతా తెలంగాణ యాస మాత్రమే. ఝాన్సీ గారు అన్నట్లుగా కథలో ఏమీ లేదు. కంగ్రాట్యులేషన్స్

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సుగుణ గారూ
    ఇప్పుడే మీ కధ చదివాను.
    చాలా సంతోషం అయింది.
    మీరు ఇంత బాగారాస్తారని వూహించలేదు.
    1)మీరు ఎన్నుకున్న అంశం
    2)చక్కని తెలంగాణా మాండలికం
    3) సహజత్వం కలిగిన సంభాషణలు
    4)వయసు ముడిరినా అడుగంటని ప్రేమ
    5)ఆగకుండా చదివించే గుణం
    6) పిల్లలు దూరమైన వారికి చక్కని సందేశం.
    ఇన్ని వున్నాయి మీ కధలో.కధలు రాయడం మానకండి.చక్కని కధ తెలుగు పాటకలోకానికి
    అందించిన మీకు,అసీస్సులు/శుబాకాంక్షలు
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిళ్ గూడ

    1. 4.1

      సుగుణ అల్లాణి

      ధన్యవాదాలు సర్! మీ సహృదయతకు కృతజ్ఞతలు! మీ అభిప్రాయం నాకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది ….🙏

  5. 5

    కిరణ్

    సుగుణ గారు, కథ మస్తుంది. తెలంగాణ యాస లో చదువుతుంటే దిల్ ఖుష్ అయ్యింది. మీరు ఇంకా చాలా కథలు రాయాలి అని నా ఖ్వాయిష్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!