సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    D Tirupathi sastry

    Ranganadham garu,
    GURU as per advaya upanishad is dispeller of darkness and you are blessed to have guru like late Sri chiruvolu Durga Prasada rao garu in your life. Guru is the supreme cause and ultimate destiny. You are fortunate to have made Sishrusha to such a learned guru which , I feel , led you to such a high position in society. Thank you sir

  2. 2

    Dr Rajeswari Kasturi

    Excellent write-up and tribute to Gurugaru, blessed to know about such a great Gurugaru. The article is a guidance for principle and values to be imbibed in life. My father also liked your sincere expression of your beloved Gurugaru. It has brought back his memories of his childhood learning days.

  3. 3

    Dr. Kothari vani chalapati Rao

    రంగనాథమ్ గారూ. . నమస్తే
    మీకిష్టమైన మీ గురుదేవులు గురించి మీరు అభిమానంగా,.పూజ్యభావంతో వ్రాసిన ఆర్టికల్ చాలా బాగుంది .. ఆ కాలంలో గురువులు ఎలావుండేవారో కదా అనిపించి నేనూ గతంలోకి వెళ్ళిపోయాను
    మంచి గురువు లభించటం మీ అదృష్టం .. అలాగే మీలాంటి శిష్యుడు లభించటం వారికీ ద్రోణాచార్యునికి అర్జునుడు లభించినట్టే .. బాగుంది మీ గురుశిష్య బంధం .. ఇలాంటి వ్యాసాలు ఈ కాలం పిల్లలకు అవసరం ..( గురువులకు కూడా అనాలేమో )
    ధన్యవాదాలు 🙏

  4. 4

    Sastry Garimella

    బహుముఖ ప్రజ్ఞాశాలులుగా పిల్లలను తీర్చి దిద్దాలి అంటే ముందు వారు (గురువుగారు) బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యి ఉండి ఉండడము ఒక గొప్ప విషయం.
    ఆణిముత్యం మీ గురువుగారు.
    వారి ప్రతిభాపాటవాల గురించి, వారు మిమ్మల్ని తీర్చిదిద్దిన తీరు గురించి స్పష్టంగా అభివర్ణించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.

    మీకు నా అభినందనలు.

    మీరు ఇంకా ఇలాంటి స్పూర్తినిచ్చే
    వ్యాసాలు, శీర్షికలు వ్రాయాలని ఆకాంక్షిస్తూ,
    గరిమెళ్ల శాస్త్రి
    ముంబై & కోఠి వారి అగ్రహారం

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!